ఈ ఫొటోలో “కృష్ణం రాజు” తో ఉన్న… ఇప్పటి “స్టార్ హీరోయిన్” ఎవరో గుర్తుపట్టారా..?

ఈ ఫొటోలో “కృష్ణం రాజు” తో ఉన్న… ఇప్పటి “స్టార్ హీరోయిన్” ఎవరో గుర్తుపట్టారా..?

by Mounika Singaluri

Ads

రెబెల్ స్టార్ కృష్ణం రాజు గురించి కొత్తగా పరిచయం చెయ్యక్కర్లేదు. కృష్ణం రాజు ఎన్నో సినిమాలు చేసారు. పైగా కృష్ణం రాజు కి అభిమానులు కూడా ఎక్కువే. ఇదిలా ఉంటే తాజాగా ఒక ఫోటో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది. సోషల్ మీడియా లో ఇలాంటివి మనకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి.

Video Advertisement

ఇంతకీ ఈ త్రో బ్యాక్ పిక్ లో వున్నది ఎవరు అని ఫ్యాన్స్ దీన్ని వైరల్ చేస్తున్నారు. ఈ ఫోటో లో దివంగత నటుడు కృష్ణంరాజు పక్కన ఓ చిన్నారి వుంది. మరి ఆమె ఎవరో మీరు గుర్తు పట్టారా..? ఆమె ఎవరో కాదు.

ఆమె కూడా ఒక నటి. కృష్ణం రాజు ఎత్తుకొని వున్నా ఈ హీరోయిన్ మీనా ఏ. ఇంకెవరో కాదు. అప్పట్లో మీనా టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్. ఈమె చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యారు. హీరోయిన్ గా ఈమె నటించిన కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి కూడా.

పైగా ఈమె దృశ్యం సినిమా తో సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసారు. గత కొద్ది రోజుల క్రితం కృష్ణం రాజు చనిపోయారు. అందుకు మీనా కృష్ణం రాజు తో నటించిన సినిమా లోని ఫోటోలను షేర్ చేసి నివాళులర్పించారు మీనా. ఆ ఫోటో ఏ ఇది. సోషల్ మీడియా లో ఇది వైరల్ అవుతోంది. ఈమెను గుర్తుపట్టారా అంటూ తెగ షేర్ చేస్తున్నారు అంతా.

 

 

 

 


End of Article

You may also like