సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సెలబ్రిటీలలో బండ్ల గణేష్ ఒకరు. ఏ విషయం పైన సరే సోషల్ మీడియా వేదికగా బండ్ల గణేష్ స్పందిస్తారు. సెలెబ్రిటీలకి పుట్టిన రోజు సందర్భంగా విషెస్ చెప్పడం మాత్రమే కాకుండా ఎన్నో సామాజిక విషయాలపై కూడా బండ్ల గణేష్ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తారు.

Video Advertisement

అలానే చాలా సినిమాలలో కూడా ఈయన నటించారు. కామెడీ కూడా బాగా చేస్తూ వుంటారు బండ్ల గణేష్. సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ట్రోల్లింగ్ కి గురవుతూ ఉంటారు.

సినిమాలకు సంబంధించి ఫంక్షన్స్ లో స్పీచ్ ఇవ్వడం మొదలు సామాజిక విషయాల వరకు బండ్ల గణేష్ ఎంతో యాక్టివ్ గా ఉంటారు. అయితే తాజాగా ఒక ఫోటో నెట్టింట షికార్లు కొడుతోంది. ఈపాటికే మీకు ఈ ఫోటో లో పిల్లలు ఎవరో అర్ధం అయ్యి ఉంటుంది.

ఈ ఫోటో లో ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు కదా..? ఈ కవల పిల్లలు ఎవరి పిల్లలో కాదు. ఈ ఫోటోలో ఉన్న కవల పిల్లలు ప్రముఖ బ్లాక్ బస్టర్ నటుడు ప్రొడ్యూసర్ అయినటు వంటి బండ్ల గణేష్ కొడుకులు. బండ్ల గణేష్ కొడుకులు ఫోటో ఇప్పుడు విపరీతంగా షికార్లు కొడుతోంది.