friendship day funny memes: మన కష్టం, ఇష్టంలో పాలు పంచుకుంటూ, బ్లడ్ రిలేషన్ లేకున్నా మనకు చివరిదాకా తోడుగా ఉంటూ ,తప్పు చేస్తే దండిస్తూ ,ఒప్పు చేస్తే బుజం తడుతూ ఉండేవాడే ఫ్రెండ్ అంటే.సెల్ ఫోన్ లేని సామాన్యుడు ఉంటాడేమో కాని ఫ్రెండ్ లేని వ్యక్తి ఉండడు.
సామాన్యుడి నుండి సెలబ్రెటీ వరకు అందరూ ఆనందంగా కలిసి పార్టీలు చేసుకుంటూ గ్రాండ్ గా వెల్కమ్ చెప్పే ఫ్రెండ్ షిప్ డే ఈసారి కరోనా కారణంగా కాల్స్ కి పరిమితం అయ్యి చప్పగా గడించింది.
ఎప్పుడూ ఆనందానికి కేరాఫ్ అడ్రెస్స్ గా నిలిచే ఫ్రెండ్ షిప్ డే ఈఇయర్ మాత్రం అటు ఆనందానికి ఇటు బాధకి రెండిటికీ కారణమైంది.ఎందుకో ఇప్పుడు చూద్దాం.ఈ ఇయర్ ఫ్రెండ్ షిప్ డేకి అందరికీ దూరంగా ఉన్నామని వాళ్ళతో కలిసి జరుపుకోలేకపోయామని బాధ మనల్ని వెంటాడితే మరోపక్క మనం మర్చిపోయిన ఫ్రెండ్స్ , మనతో కాంటాక్ట్ లేని ఫ్రెండ్స్ నుండి కూడా అందరికీ విషెస్ వచ్చాయి.దానికి కారణం కరోనా పెడుతున్న భయమనే చెప్పాలి.
ఇక ఫ్రెండ్స్ అందరికీ ఎంతో ఇంపార్టెంట్ డే అయిన ఈ ఫ్రెండ్ షిప్ డే ఈసారి సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేసింది.అన్నిటి మీద తమ క్రియేటివిటీ వాడేసే మీమర్స్ ఫ్రెండ్ షిప్ డేను సైతం వదలలేదు.తమ టాలెంట్ ను ఫుల్ గా వాడేశారు.ఆ టాలెంట్ పై మీరు కూడా ఓ లుక్ వేయండి.
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
19.