కేరళలో జరుపుకునే అతి ముఖ్యమైన పెద్ద పండుగల్లో ఓనమ్ ఒకటి. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను ఎంత బాగా జరుపుకుంటామో కేరళలో అంతే సందడిగా ఓనమ్ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు.
ఓనమ్ పండుగను 10 రోజులు చేసుకుంటారు కాబట్టి మొదటి రోజును అతమ్గా పరిగణిస్తారు. చివరి రోజైన పదో రోజును తిరు ఓనమ్ అని అంటారు. 10 రోజుల ఈ పండగలో ఈ రెండు రోజులను మాత్రం కేరళ ప్రజలు చాలా ముఖ్యమైన రోజులుగా భావిస్తారు. ఈ సందర్భంగా పలువురు హీరోయిన్లు తమ ఓనం పండుగ సెలెబ్రేషన్స్ ను అభిమానులతో పంచుకున్నారు..
#1 కళ్యాణి ప్రియదర్శన్
#2 మడోన్నా సెబాస్టియన్
#3 అపర్ణ బాలమురళి
#4 అనుపమ పరమేశ్వరన్
#5 ప్రియమణి
#6 సంయుక్త మీనన్
#7 భావన మీనన్
#8 రమ్య నంబీశన్
#9 అంజు కురియన్
#10 మాళవిక మోహనన్
#11 అనికా సురేంద్రన్
#12 మృణాళిని రవి
#13 నమిత ప్రమోద్
#14 అహానా కృష్ణ
#15 నిఖిల విమల్
#16 గౌరి జి కృష్ణన్