బుల్లితెర ప్రేక్షకులకు నటి విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇద్దరు అమ్మాయిలు, కుంకుమపువ్వు, నువ్వే కావాలి తదితర సీరియల్స్‌తో ఈ అందాల తార తెలుగు ప్రేక్షకులకు చేరువైంది.ఇప్పుడు ఆమె తాజాగా జానకి కలగన లేదు మరియు త్రినయని సీరియల్ల్స్ లో కూడా నటిస్తోంది.
దీనికి తోడు విష్ణు ప్రియ ఈ మధ్య కొన్ని టీవీ షోల లో కూడా సందడి చేస్తుంది.సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ సొగసరి తన గ్లామరస్ మరియు ఫ్యాషన్ ఫోటోలు ,వీడియోలను క్రమం తప్పకుండా షేర్ చేస్తుంది.తన పుట్టినరోజు సందర్భంగా, ఈ ముద్దుగమ్మ తన భర్త, నటుడు సిద్ధార్థ్ వర్మతో కలిసి షాపింగ్ చేసింది. ప్రతి భార్య తన పుట్టినరోజున తన భర్త నుండి బహుమతిని ఆశిస్తుంది. అందులో వింత ఏముంది అనుకుంటున్నారా….అసలు అతను ఇచ్చిన బహుమతి ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

సిద్ధార్థ్ వర్మ ఆమె పుట్టినరోజు సందర్భంగా ఎవరు ఊహించని అనుహ్యమైన కానుక అందించాడు. ఏకంగా తన భార్య ను బంగారు ఆభరణాల దుకాణానికి తీసుకు వెళ్లి తనకు ఇష్టమైన బ్యాంగిల్స్, నెక్లెస్ మరియు ఇయర్ రింగ్స్ కొన్నాడు. తర్వాత, ఆమె షాపింగ్ చేసిన వీడియోను యూట్యూబ్ ద్వారా తన అభిమానులతో పంచుకుంది. ‘నా పుట్టినరోజుకి మావారి బంగారు బహుమతి’ అని షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
తన పుట్టినరోజున 200 గ్రాములకు పైగా బంగారు ఆభరణాలు కొన్నానని విష్ణుప్రియ ఈ వీడియోలో తెలిపింది.భార్య ఎంపిక చేసిన నగలను జాగ్రత్తగా ప్యాక్ చేసి ఆమె భర్త సిద్ధార్థ్ బిల్లు చెల్లించడం చూసి ఆడవారు ప్రస్తుతం అతని పొగడ్తలతో ముంచెత్తారు. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ తో దూసుకుపోతుంది . అంతేకాదు దీని చూసి ఎందరో ఆడవారు “నా భర్త ఇలా కొనిస్తే బాగుంటుంది,నువ్వు సో లక్కీ విష్ణు ప్రియ “అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
watch video:








































ఓ సారి సత్రాజిత్తు వద్ద ఉన్న శ్యమంతకమణిని శ్రీకృష్ణుడు చూస్తాడు. అది బాగుందని.. తనకు ఇవ్వమని అడుగుతాడు. అందుకు సత్రాజిత్తు అంగీకరించలేదు. దీనితో.. కృష్ణుడు దాని గురించి మరిచిపోతాడు. ఓ రోజు సత్రాజిత్తు కు తెలియకుండా.. అతని తమ్ముడు ఆ మణిని మెడలో ధరించి అడవికి వేటకు వెళ్తాడు. కానీ తిరిగి రాలేకపోతాడు. ఈ క్రమం లో మణి కోసమే శ్రీ కృష్ణుడు తన తమ్ముడిని హత్య చేయించి ఉంటాడు అని సత్రాజిత్తు భావిస్తాడు. ఇది క్రమం గా ప్రచారం అయ్యి కృష్ణుడి చెవిన పడుతుంది. వినాయక చవితి రోజున చంద్రుని చూడడం వల్లనే తనపై ఇటువంటి నీలాపనింద వచ్చిందని కృష్ణుడు తలుస్తాడు.









#8
#9
#11
#12














