బుల్లి తెరపై వచ్చే షోల ద్వారా పాపులర్ అయిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఇలా ఫేమ్ వచ్చిన తరువాత వారు సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటూ మంచి నటులుగా మారుతున్న వారు కూడా ఉన్నారు. ఇక పోతే సోషల్ మీడియా వీరికి మరో ఆయుధంగా మారింది.
సోషల్ మీడియాలో ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ వంటి మాధ్యమాల ద్వారా వీరు మరింత ఫేమస్ అవుతున్నారు. ఇకపోతే బుల్లితెరపై ప్రసారం గల్లీ బాయ్స్ షో ఫేమ్ రియాజ్ కూడా అలానే పాపులర్ అయ్యారు.
తాజాగా.. ఈ ఆర్టిస్ట్ పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు అయ్యాడు. రియాజ్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. అయితే.. రియాజ్ పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరా అని సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో డిస్కషన్ నడుస్తోంది. యు ట్యూబ్ కార్యక్రమాలతో పాపులర్ అయిన రియాజ్ కామెడీ పంచడం లో దిట్ట అనే చెప్పొచ్చు. గత ఫిబ్రవరిలోనే రియాజ్ పెళ్లి అయింది అంటూ వార్తలు వచ్చాయి. కానీ వాస్తవాలు తెలియరాలేదు. తాజాగా.. అషురెడ్డి రియాజ్ పెళ్ళినాటి ఫోటోలను పోస్ట్ చేసి వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలను తెలిపింది. దీనితో రియాజ్ పెళ్లి నాటి ఫోటోలు వైరల్ అవుతూ వచ్చాయి. రియాజ్ పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయి పేరు నజిరా. ఈ ఫొటోల్లో వారిద్దరూ మురిసిపోతూ కనిపించారు.

















#8
#9





















టెక్నాలజీని ఎలా వాడుకోవాలో తెలియక తరచూ ట్రోలింగ్ కు గురవుతున్నారు. ఇదిలా ఉంటే తన సొంత బ్యానర్ మీదనే సినిమాలు తీసి హిట్ల మీద హిట్లు కొట్టేవారు మోహన్ బాబు. ఈ సందర్భంలోనే “తప్పు చేసి పప్పు కూడు” అనే మూవీ ని నిర్మించడానికి సిద్ధమయ్యాడు.
కోదండరామిరెడ్డి దర్శకత్వంలో హీరోయిన్ గా ఆర్తి అగర్వాల్ ను సంప్రదించారు. ఆమె కూడా మోహన్ బాబుతో నటించడానికి ఒప్పేసుకుంది. కానీ తీరా షూటింగ్ మొదలయ్యే సమయానికి తనకు ఎగ్జామ్స్ ఉన్నాయి అని చెప్పి ఆమె షూటింగ్ కు వెళ్లలేదు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి మోహన్ బాబు, అగర్వాల్ ని ఏమీ అనలేదు.
ఆమె స్థానంలో మరో హీరోయిన్ గ్రేసిసింగ్ ను ఎంపిక చేశారు. కానీ ఆర్తి అగర్వాల్ మాత్రం మోహన్ బాబుకు అబద్ధం చెప్పి మరో సినిమా షూటింగ్ లో పాల్గొంటుందట. ఈ విషయం కాస్త మోహన్ బాబుకు తెలిసిపోయింది. దీంతో ఆయన కోపంతో రగిలి ఆమెను ఫిలింఛాంబర్ కు రప్పించి 10 లక్షల రూపాయలు ఫైన్ కట్టించుకున్నారు. ఈ వార్త అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది.
