సీరియల్స్ ద్వారా మనకు పరిచయమయ్యి, బిగ్ బాస్ షో ద్వారా ఇంకా సుపరిచితులు అయ్యారు అఖిల్ సార్థక్. టివి లో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్స్ చేయడంతో పాటు, పాటలు పాడుతూ, డాన్స్ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ వచ్చారు. ఆ షో లో వచ్చిన పాపులారిటీతో బిగ్ బాస్ ఓటిటిలో కూడా పాల్గొనే అవకాశం సొంతం చేసుకున్నారు.
అయితే… బిగ్ బాస్ ఓటిటి లో కూడా అఖిల్ సార్థక్ ఎంటర్టైన్ చేసారు. అఖిల్ సీరియల్స్ లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించారు. అయితే స్క్రీన్ పై కూడా కొన్ని కొన్ని సార్లు ప్రేక్షకులకు అలానే అనిపించారు.
అయితే.. సహజంగా ప్రేక్షకులలో కలిగే ఈ ఫీలింగ్ ను పోగొట్టి మంచి ఆటగాడిగా పేరు తెచ్చుకున్నారు. బిగ్ బాస్ టీవీ షో లో కూడా మైండ్ గేమ్ తో బాగానే ఆడారు. చివరి వరకు పోరాడి చివరికి టాప్ 5 లో ఒకరిగా నిలిచి మంచి పేరు తెచ్చుకున్నారు. రన్నర్ గా నిలిచినప్పటికీ అఖిల్ సార్థక్ చాలా మంది అభిమానులనే సొంతం చేసుకున్నారు. అయితే.. బిగ్ బాస్ ఓటిటిలో కూడా అఖిల్ పాల్గొంటున్నారు అని టాక్ రాగానే ఆయన అభిమానులు ఫుల్ ఖుష్ అయ్యారు.
కానీ ఓటిటి లో కూడా ఆయన రన్నర్ గా నిలవాల్సి వచ్చింది. ఓటిటిలో కూడా అఖిల్ సార్థక్ చాలా బాగా గేమ్ ను ఆడారు. టాప్ సెకండ్ ప్లేస్ లో నిలిచారు. బిగ్ బాస్ ఓటిటిలో ఈ సారి ఎలా అయినా అఖిల్ గెలుస్తారని ఆయన అభిమానులు ఆశించారు. అయితే.. ఇటీవలే ఈ షో ముగిసిన సంగతి తెలిసిందే. అఖిల్ మాత్రం స్టార్ మా లో ప్రసారం అయినా బిగ్ బాస్ షో మాదిరిగానే సెకండ్ ప్లేస్ లో రన్నర్ గా నిలిచారు. ఇది ఇలా ఉంటె.. అఖిల్ అభిమానులు మాత్రం మా అఖిల్ అన్న బాగా ఆడాడని.. రెండు సార్లు టాప్ సెకండ్ ప్లేస్ కు వెళ్లడం అంత ఈజీ ఏమీ కాదని కామెంట్స్ చేస్తున్నారు.




అయినా పాయల్ కీ మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఈ బ్యూటీ ప్రస్తుతం మంచు విష్ణు హీరోగా “గాలి నాగేశ్వరరావు” అనే మూవీలో నటిస్తోందని సమాచారం. ఇదిలా ఉండగా తనకు అవకాశం వచ్చినప్పుడల్లా పాయల్ రాజ్ పుత్ తన అందాలను బయట పెడుతుంది.
ప్రస్తుతం ఆమె జీ మహోత్సవం కార్యక్రమంలో తన డాన్స్ పర్ఫార్మెన్స్ తో అదరగొడుతోంది. తన ప్రియుడు సౌరబ్ దింగ్రతో కలిసి ఒక రొమాంటిక్ పర్ఫార్మెన్స్ ని ఇచ్చింది. అయితే ఎపిసోడ్ మాత్రం ఈ రోజు ప్రసారం కానుంది. తాజాగా దీని ఫ్రొమో బయటకు విడుదల చేశారు. 
















అప్పట్లో ఆ అమ్మాయి ఇండస్ట్రీ వారికి చెందిన కూతురని, చిరంజీవి ఫ్యామిలికి దగ్గర వాళ్ల అమ్మాయని అందుకే చిరుతో అంత ఈజ్ గా నటించేసిందని రకరకాల టాక్స్ వచ్చాయి..కానీ నిజానికి ఆ అమ్మాయి నార్త్ ఇండియా ఫ్యామిలికి చెందిన అమ్మాయి..ఊరు ముంబాయి..ప్రస్తుతం యుకెలో ఉంటుంది..డాడీ తర్వాత మరో హింది చిత్రంలో నటించింది..తర్వాత మళ్లీ సినిమాల్లో కనిపించలేదు..
దీనిలో భాగంగానే సాగరతీరంలో పూజ ఫోటో షూట్ అందరినీ ఆకట్టుకుంది. ఇందులో చాలా స్పెషల్ గా ఆమె ధరించిన వైట్ డ్రెస్ పై అందరి కన్ను పడింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో భాగంగా ఆమె వేసుకున్న డ్రెస్ ఖరీదు లక్ష 15 వేల రూపాయలు. ఈ డ్రెస్సు చూడటానికి చాలా సింపుల్ గా ఉన్న దీని వెనుక పెద్ద కథే ఉంది. ఆస్ట్రేలియాకు చెందిన ఇటువంటి డిజైనర్ టోనీ దీని గురించి వివరించారు.











