వరస పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు ప్రభాస్. ప్రాజెక్ట్ కె మూవీతో మళ్లీ బిజీగా మారిపోయాడు. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ కి జోడీగా దీపికా పదుకొని నటించగా, ముఖ్య పాత్రలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తో ప్రాజెక్ట్ కె చిత్రం భారీ బడ్జెట్ తో రూపొందుతుంది. సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాలో హీరో హీరోయిన్ పాత్ర ఇలా ఉంటుంది. కథ ఈ విధంగా ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ అశ్వద్ధామ అనే పాత్రలో నటిస్తున్నారు. ఒక పెద్ద వ్యాపారవేత్తగా కనిపించనున్నారు. అసలు ఈ దానికి ప్రాజెక్ట్ కె అనే పేరు ఎందుకు పెట్టారో.. ఇంతకీ ప్రాజెక్ట్ కె లో కె అంటే ఏమిటనే విషయం తెలుసుకుందాం. ప్రాజెక్ట్ కె లో కె అంటే కర్ణ. అమితాబచ్చన్ ఒక సైంటిస్ట్ అయిన కర్ణని ఇప్పటి రోజులకు తీసుకువస్తారు. ఆ కర్ణనే మన ప్రభాస్.

ఈ సినిమా ఒక టైం ట్రావెలర్ మూవీ అనే విషయం ఇప్పటికే లీక్ అయింది. బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్ బి ఈ చిత్రంలో నటించడం ద్వారా హై ఎక్స్పరటేషన్స్ మొదలయ్యాయి. ఇప్పటికే ప్రభాస్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో మూవీ మొదలుపెట్టారు. ప్రాజెక్ట్ కె చిత్రం డిసెంబర్ 25 2022 న ప్రేక్షకుల ముందు రానుంది. ఈ చిత్రం ఎలాంటి అంచనాలతో విజయం సాధిస్తుంది అని వేచి చూడాలి.














నాగేశ్వరరావు కుమారుడు నాగార్జున మాత్రం స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్నారు. అయితే నాగార్జున భార్య అమల కూడా మొదట్లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకొని నాగార్జున వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమై పోయింది. అమల నాగార్జున కు రెండవ భార్య.
ఆయన అంతకు ముందే లక్ష్మీ దగ్గుబాటి ని పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి నాగచైతన్య పుట్టారు.. తర్వాత నాగార్జున అమల ని పెళ్లి చేసుకుంటే అఖిల్ పుట్టాడు. అయితే ప్రస్తుతం నాగార్జున తో పాటుగా అక్కినేని నాగచైతన్య అఖిల్ కూడా చాలా సినిమాలతో బిజీగా ఉన్నారు. కానీ అఖిల్,నాగచైతన్య స్టార్ హీరో పేరు సంపాదించుకోలేక పోతున్నారు. నాగ చైతన్య దానికి దగ్గరలో ఉన్నా ఇంకా సమయం పట్టేలా ఉంది.
ఈ క్రమంలో నాగచైతన్య గురించి అమల చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను తెలియజేసింది. నాగ చైతన్య తన తల్లి లక్ష్మీ దగ్గరే పెరిగారని, అప్పుడప్పుడు తండ్రి వద్దకు వచ్చి సమయాన్ని గడిపే వాడని ఇటీవల మాతృ దినోత్సవం సందర్భంగా ఈ విషయాలను తెలియజేసింది. నాగ చైతన్య సెలవుల్లో మాత్రమే హైదరాబాద్ కి వచ్చే వాడిని, తను నాగచైతన్యని పెంచలేదని. అతను మొత్తం చెన్నైలో పెరిగాడని చెప్పుకొచ్చింది.
వాళ్ళ అమ్మ చైతన్యను చాలా పద్ధతిగా పెంచిందని, రెండు మూడు నెలలకు ఒకసారి చైతన్య హైదరాబాద్ వచ్చి తన తండ్రితో గడిపేవాడిని ముచ్చటించింది. చైతన్య వచ్చినప్పుడు అఖిల్ తన వెంట అన్నయ్య అన్నయ్య అంటూ తిరిగే వాడని, చైతన్య ఇక్కడికి వస్తే అఖిల్ నన్ను కూడా మర్చి పోయేవాడని ఇద్దరు కలిసి సరదాగా ఆడుకొనే వారని తెలియజేసింది. వీరిద్దరిలో అఖిల్ బాగా అల్లరి చేసే వాడని, చైతన్య మాత్రం సైలెంట్ గా ఉండేవారని తెలియజేసింది అమల.
కానీ ఈ మధ్య కాలంలో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి వంటకాలకు సంబంధించిన వీడియోలను అప్లోడ్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఇందులో తెలంగాణ మరియు ఆంధ్ర రుచికరమైన ఆహార పదార్థాలను తయారు చేసి ఆ వీడియోలను అభిమానులతో పంచుకుంటోంది శ్రీ రెడ్డి. ఆమె తాజాగా మరో వీడియోతో ఫ్యాన్స్ ముందుకు వచ్చింది. ఎప్పుడూ బోల్డ్ గా, గ్లామర్ గా కనిపించే శ్రీరెడ్డి, ప్రస్తుతం చీరకట్టుతో షాక్ ఇచ్చింది.
చీరకట్టు అంటే మామూలు చీరకట్టు కాదండోయ్ పెళ్లి కూతురు గెటప్ వేసుకొని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అనంతరం ఆమె మాట్లాడుతూ వేసవి కాలం కావడంతో ఎన్నో వివాహాలు జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే చాలామంది పెళ్లి కూతుర్లు ఎంతో అందంగా ముస్తాబు అవుతారు. అందుకే నేను కూడా పెళ్లి కూతురులా ముస్తాబు అవ్వాలని అనుకున్నా అంటోంది శ్రీరెడ్డి.




