ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రష్మిక తక్కువ టైం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఛలో సినిమా హిట్ అవ్వడంతో రష్మికను వరుస అవకాశాలు చుట్టుముట్టాయి. మంచి ప్రాజెక్ట్స్ ను ఎంచుకుంటూ తక్కువ టైం లోనే రష్మిక తెలుగు వాళ్లకి చేరువైపోయింది.
అయితే.. రష్మికకు గతంలోనే రక్షిత్ తో పెళ్లి నిశ్చయమైన సంగతి తెలిసిందే. అయితే.. పెళ్ళికి కొన్ని రోజుల ముందే వీరిద్దరూ విడిపోయారు. కారణాలు ఏమైనా వీరిద్దరి ప్రేమ పెళ్లి వరకు వెళ్ళలేదు.
ఇది ఇలా ఉంటె.. తాజాగా రక్షిత్ గురించి సోషల్ మీడియా లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. రష్మిక మాజీ ప్రియుడు రక్షిత్ మరో కన్నడ స్టార్ హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు గుప్పుమన్నాయి. ‘ఉలిదవవరు కందంటే’ చిత్రంలో హీరోయిన్ గ నటించిన రమ్యని రక్షిత్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు గుప్పు మన్నాయి.
ఈ వార్తలపై స్పందించిన రక్షిత్ స్నేహితుడు, నటుడు రిషబ్ శెట్టి అలాంటిదేమీ లేదని కొట్టిపడేసారు. ” అయినా మా హీరోకి శాండల్ వుడ్ గోల్డెన్ గర్ల్ తో పెళ్లా..? అంటూ నవ్వేసాడు. కాలేజీ రోజులనుంచి ఆమెపై మా అందరికి క్రష్ ఉందని.. కానీ, పెళ్లి లాంటిదేమీ లేదని చెప్పుకొచ్చారు. యూట్యూబ్ లో ఏవో కల్పించి రాస్తున్నారని అలాంటిదేమీ లేదని చెప్పుకొచ్చారు.







అయినా పాయల్ కీ మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఈ బ్యూటీ ప్రస్తుతం మంచు విష్ణు హీరోగా “గాలి నాగేశ్వరరావు” అనే మూవీలో నటిస్తోందని సమాచారం. ఇదిలా ఉండగా తనకు అవకాశం వచ్చినప్పుడల్లా పాయల్ రాజ్ పుత్ తన అందాలను బయట పెడుతుంది.
ప్రస్తుతం ఆమె జీ మహోత్సవం కార్యక్రమంలో తన డాన్స్ పర్ఫార్మెన్స్ తో అదరగొడుతోంది. తన ప్రియుడు సౌరబ్ దింగ్రతో కలిసి ఒక రొమాంటిక్ పర్ఫార్మెన్స్ ని ఇచ్చింది. అయితే ఎపిసోడ్ మాత్రం ఈ రోజు ప్రసారం కానుంది. తాజాగా దీని ఫ్రొమో బయటకు విడుదల చేశారు. 
















అప్పట్లో ఆ అమ్మాయి ఇండస్ట్రీ వారికి చెందిన కూతురని, చిరంజీవి ఫ్యామిలికి దగ్గర వాళ్ల అమ్మాయని అందుకే చిరుతో అంత ఈజ్ గా నటించేసిందని రకరకాల టాక్స్ వచ్చాయి..కానీ నిజానికి ఆ అమ్మాయి నార్త్ ఇండియా ఫ్యామిలికి చెందిన అమ్మాయి..ఊరు ముంబాయి..ప్రస్తుతం యుకెలో ఉంటుంది..డాడీ తర్వాత మరో హింది చిత్రంలో నటించింది..తర్వాత మళ్లీ సినిమాల్లో కనిపించలేదు..
దీనిలో భాగంగానే సాగరతీరంలో పూజ ఫోటో షూట్ అందరినీ ఆకట్టుకుంది. ఇందులో చాలా స్పెషల్ గా ఆమె ధరించిన వైట్ డ్రెస్ పై అందరి కన్ను పడింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో భాగంగా ఆమె వేసుకున్న డ్రెస్ ఖరీదు లక్ష 15 వేల రూపాయలు. ఈ డ్రెస్సు చూడటానికి చాలా సింపుల్ గా ఉన్న దీని వెనుక పెద్ద కథే ఉంది. ఆస్ట్రేలియాకు చెందిన ఇటువంటి డిజైనర్ టోనీ దీని గురించి వివరించారు.







