టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఎన్టీఆర్ స్టైల్ చాలా బాగుంటుంది. ఆయన నటన, డాన్సులు, అభిమానులను ఎంతో ఆకట్టుకుంటాయి. వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నా ఆయన ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు. ఈ మూవీలో ఎన్టీఆర్ కొమురంభీం పాత్ర కండ్లకు కట్టినట్టు అభిమానులకు కన్నీళ్లు తెప్పించారు. సినిమాలో రామ్ చరణ్ కూడా తన నటన అభినయంతో ప్రేక్షకులను మెప్పించారు. ఇందులో ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే మాటలు కూడా సరిపోవు, ఈ విధంగా తన ఖాతాలో మరో సూపర్ డూపర్ హిట్టు వేసుకున్నాడని చెప్పవచ్చు. ఈ సినిమాను ఎంతో ఎంజాయ్ చేస్తున్న యంగ్ టైగర్.. మరికొద్ది రోజుల్లో కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమాను మొదలు పెట్టబోతున్నారు. ఆ తర్వాత ఉప్పెన సినిమా బుచ్చిబాబుతో..

దాని తర్వాత అనిల్ రావిపూడి, ప్రశాంత్ నీల్ సినిమాలను లైన్ లో పెట్టుకొని ఉన్నాడు. ఆయన సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి మాత్రం కచ్చితంగా సమయాన్ని కేటాయిస్తారు. అలా కేటాయించే వారిలో తారక్ ఒకరని చెప్పవచ్చు. తనకు టైం దొరికినప్పుడల్లా ఇద్దరు పిల్లలతో సరదాగా గడుపుతూ ఉంటారు. రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ సక్సెస్ పార్టీలో తండ్రి తారక్ తో పాటు కొడుకు అబయ్ కూడా పాల్గొన్నాడు. ఈ సమయంలో తన ఫేవరెట్ హీరో ఎవరు అని అడిగితే..

అక్కడ మహేష్ బాబు అని చెప్పారు. హీరో మహేష్ బాబు అంటే చాలా ఇష్టమని.. ఆయన నటించిన బిజినెస్ మ్యాన్ మూవీ బాగా నచ్చిందని చెప్పాడు. ఇంకేముంది అభయ్ అన్న మాటలకు మహేష్ బాబు యొక్క ఫ్యాన్స్.. మరోవైపు తారక్ ఫాన్స్ చాలా ఖుషి అవుతున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో కూడా సినిమా వస్తే బాగుంటుందని కామెంట్స్ కూడా చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో వీరిద్దరినీ కలిపి సినిమా తీసే డైరెక్టర్ ఎవరో వేచి చూడాలి..


#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
























మహేష్ బాబు మాటల్లో వాస్తవమే ఉన్నదని అన్నారు. ఆమె నటించిన “ధడక్” మే 20 వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా యొక్క ట్రైలర్ విడుదల కార్యక్రమంలో భాగంగా ముంబైలో కంగనా ఈ విషయాన్ని చెప్పింది. ప్రతి ఒక్క ఈ విషయాన్ని వివాదాస్పదంగా చూడవలసిన అవసరం లేదని.. మహేష్ బాబు మాటల్ని క్లియర్ గా అర్థం చేసుకోవాలని అన్నారు..
సూపర్ స్టార్ మహేష్ మాటల్లో వాస్తవమే ఉన్నదని, బాలీవుడ్ ఇండస్ట్రీ నిజంగానే ఆయనను భరించలేదు అని ఆమె అన్నారు.. ఎందుకంటే ఆయనకు చాలా మంది ఫిల్మ్ మేకర్స్ నుండి అవకాశాలు వస్తున్నాయి. కానీ ఆయన తరం నటీనటులు అందరూ కలిసి టాలీవుడ్ ని దేశంలోనే నెంబర్ వన్ ఇండస్ట్రీ గా తీర్చిదిద్దారు..
అలాంటి మహేష్ బాబు తన సొంత ఇండస్ట్రీపై చాలా గౌరవ మర్యాదలు ఉన్నాయి.. దాన్ని ఎవరు కూడా కాదనలేరు.. తెలుగు ఇండస్ట్రీ పై మరి అభిమానులపై ఆయనకున్న ప్రేమ వల్లనే అలా చెప్పి ఉంటాడు. కాబట్టి ఎవరైనా సరే ప్రతి విషయాన్ని వివాదాస్పదంగా చూడవలసిన అవసరం లేదనీ ఆమె అన్నారు.
తెలుగు ఇండస్ట్రీ ఇండియా లెవెలులో ఎదగడానికి అందరూ చాలా కష్టపడుతున్నారు అని దీన్ని తప్పకుండా ఒప్పుకోవాలని కంగనా అన్నారు. దాదాపు 10 నుంచి 15 సంవత్సరాల నుంచి వాళ్లు చాలా కష్టపడి ఇండస్ట్రీ టాప్ ప్లేస్లో నిలబెట్టారని, వాళ్లని చూసి నేర్చుకోవాలని కంగనా సూచించారు.