కెజిఎఫ్ నటి మాళవిక గుర్తున్నారా? కెజిఎఫ్ చాప్టర్ వన్ లో ఆమె దీప హెగ్డే గా కనిపించారు. మాళవిక కేవలం సినిమా నటి మాత్రమే కాదు. ఆమె పలు కన్నడ సీరియల్స్ లో నటించారు. రాజకీయాల్లో కూడా ఆమె తన సత్తా చాటుతున్నారు. కర్ణాటక బీజేపీ ప్రతినిధి గా ఆమె విధులు నిర్వర్తిస్తున్నారు.

తెలుగునాట బతుకు జట్కా బండికి రోజా ప్రాతినిధ్యం వహించినట్లే.. ఆమె కన్నడ టెలివిజన్ లో హోస్ట్ గా కూడా వ్యవహరించారు. ఆమె భర్త ఎవరో కాదు. మన చంద్రముఖి సినిమా లో గంగ నుంచి చంద్రముఖి ఆత్మను వెళ్లగొట్టడానికి వచ్చిన సిద్ధాంతి అవినాష్ గుర్తున్నారు. వీరిద్దరూ భార్య భర్తలని మీకు తెలుసా..? వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం..

మాళవిక, అవినాష్ లది ప్రేమ వివాహం. అయితే సినిమాల్లోలాగా వీరిది తొలి చూపులో కలిసిన ప్రేమ కాదు. వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ గా ఉండేవారు. దాదాపు నాలుగేళ్ళ స్నేహం వీరి పరిచయాన్ని ప్రేమ గా మార్చింది. ఆ రోజుల్లోనే వీరి రిలేషన్ పై చాలా రూమర్లు వచ్చేవి. అయితే, వాటన్నిటిని దాటుకుని ఓ మంచి రోజు వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు.

అవినాష్ మైసూర్ విశ్వవిద్యాలయం లో ఇంగ్లీష్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసారు. ఆంగ్ల సాహిత్యాభిలాషి అయిన అవినాష్ కొంత కాలం పాటు బెంగుళూరులోని ఎన్ఐఇ, మైసూర్, ఎంఇఎస్ కళాశాలలో ఇంగ్లీష్ టీచర్ గా కూడా చేసారు. సినిమాల వైపు ఆసక్తి తో ఇటు వైపు వచ్చిన అవినాష్ దాదాపు రెండువందల సినిమాల్లో నటించారు. సినిమా రంగం లోకి వచ్చిన తరువాత మాళవిక తో పరిచయం ఏర్పడింది. ఆ తరువాత వారిద్దరూ మంచి స్నేహితులయ్యారు. కలిసి సినిమాలకు, ఫంక్షన్ లకు కూడా వెళ్లేవారు. కాలక్రమం లో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించి, 2001 లో వివాహబంధం తో ఒక్కటయ్యారు. పెళ్లి తరువాత కూడా వీరిద్దరూ వీరి అభిరుచి ఉన్న రంగం లోనే కెరీర్ ను కొనసాగిస్తూ సక్సెస్ ఫుల్ గా నిలబడ్డారు.



























సీరియల్స్ నటుడి గా రాకేష్ దివానా మంచి పేరు తెచ్చుకున్నారు. సినిమాల్లో కూడా కమెడియన్ గా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా రాకేష్ కి మంచి పేరు ఉంది. ఈయన బరువు దగ్గడం కోసం బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నారు. ఈ సర్జరీ జీర్ణాశయానికి చేస్తారు. ఇది చాలా ప్రమాదకరం. ఈ సర్జరీ సక్సెస్ అయింది. కానీ, ఆ తరువాత బీపీ లెవెల్స్ లో చాలా మార్పులు వచ్చాయి. వీటిని కంట్రోల్ చేయడం వైద్యుల వల్ల కాలేదు. దీనితో ఈయన కూడా చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. బరువు తగ్గడం కోసం సర్జరీ లు చేయించుకోవడం అంత శ్రేయస్కరం. ఎక్కడో కొందరికి ఇవి ఉపయోగపడుతుంటాయి. డైటింగ్ , వ్యాయాయం ద్వారా బరువు తగ్గడమే ఉత్తమం.







#2
#3
#4
#5
#6
#7
#9
#10
#11
#12
#13
#14




