ఓ ప్రముఖ షో ద్వారా పాపులర్ అయిన కీర్తి రెడ్డి ,తర్వాత మరికొన్ని చానెల్స్ లో కూడా పని చెయ్యడం వలన సినీ రంగానికి చెందిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడ్డాయి.తనకు మందు ,సిగరెట్ అలవాటు కూడా ఉందని చెప్పింది .డ్రెస్సింగ్ స్టైల్ కూడా నాకు నచ్చినట్టుగానే ఉంటుందని చెప్పుకొచ్చింది కీర్తి రెడ్డి .నా పర్సనల్ లైఫ్ వలనే నేను ఇలా అవ్వాల్సి వచ్చింది అని తెలిపారు కీర్తి రెడ్డి .. ఓ యూట్యూబ్ చానల్ లో ఇచ్చిన ఇంటర్వ్యూ లో తనకు జరిగిన బాధను మొత్తం చెప్పుకొచ్చింది.
watch video:


















సినిమా మొదలయ్యే ముందు స్టార్టింగ్ లో ఈ సినిమా 2014 సంవత్సరానికి ముందు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పటి బ్యాక్ డ్రాప్ లో రూపొందించారు అని వేస్తారు. పైన ఉన్న షాట్ భరత్ అనే నేను సినిమా స్టార్టింగ్ లో వచ్చే ఒక నోట్.
పైన ఉన్న సీన్ “ఇది కలలా ఉన్నదే” పాట లోది. ఇందులో భరత్, వసుమతి సినిమా చూడడానికి వెళ్తారు. మనకు చూపించిన దాని ప్రకారం వాళ్లు చూసే పాట టైగర్ జిందా హై సినిమాలోది. అంటే వాళ్లు టైగర్ జిందా హై సినిమా చూస్తున్నారు. కానీ టైగర్ జిందా హై వచ్చింది 2017 లో.
ఏదేమైనా దీనివల్ల సినిమాకి ఎటువంటి ఎఫెక్ట్ అవ్వదు. సినిమా అన్న తర్వాత ఎక్కడో ఒక చోట చిన్న పొరపాటు జరగడం అనేది సహజం. అయినా ఇది పరిగణలోకి తీసుకునే అంత పెద్ద పొరపాటు ఏమీ కాదు. సినిమా చూసినప్పుడు “అదేంటి? ఇది పొరపాటు ఏమో కదా?” అని అనిపిస్తుంది అంతే.








