చాలా మంది రోజులో చాలా సమయం వరకు గడిపేది యూట్యూబ్ లోనే. అలాంటి యూట్యూబ్ అర్థాంతరంగా ఆగిపోయింది. చాలాసేపటి వరకు యూట్యూబ్ పనిచేయలేదు. చాలా సేపు అంటే ఎంత సేపు అని మీకు ఒక అనుమానం వస్తూ ఉండొచ్చు. ఒక 30 నిమిషాల పాటు యూట్యూబ్ సర్వర్ రాలేదు. 30 నిమిషాలు అంటే చాలా సేపా? అని అనుకోకండి. ఇలాంటి సర్వర్ ప్రాబ్లం ఉన్నప్పుడు 30 నిమిషాలు కూడా మూడు గంటలలాగానే అనిపిస్తుంది.

యూట్యూబ్ రానంత సేపు మనలో చాలామంది పేజ్ రీఫ్రెష్ చేసి ఉంటాం. అసలు చాలామందికి యూట్యూబ్ లో ఏవైనా వీడియోస్ చూస్తూ ఉంటే మధ్యలో అడ్వటైజ్మెంట్స్ వస్తుంటేనే చాలా చిరాకుగా ఉంటుంది. అలాంటిదే అసలు యూట్యూబే పని చేయకపోతే ప్రజలకు ఇంకా ఎంత కోపం వస్తుందో ఒకసారి ఆలోచించండి. ఇంక ఆ కోపం మొత్తం సోషల్ మీడియాలో కనిపించింది.

ఇలాంటి చిరాకులు వస్తే అటు తిట్టడం కూడా కష్టమే. అలా అని కోపం వ్యక్తం చేయకుండా ఉండటం కూడా కష్టమే. అందుకే అన్నిటికీ ఒకటే మాధ్యమం సోషల్ మీడియా, అందులోనూ ఇలాంటి వాటి గురించి మాట్లాడాలి అంటే మాత్రం ట్రోల్స్ ఒకటే దారి. అలా సోషల్ మీడియాలో యూట్యూబ్ ఆగిపోవడం గురించి వస్తున్న ట్రోల్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
#19







#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
#19
#20

కానీ మీమ్ పేజెస్ మాత్రం సినిమాల్లో డిఫరెంట్ గా ఉండే సీన్స్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ తీసుకొస్తాయి. అప్పుడు మనం యూట్యూబ్ లోకి వెళ్లి ఈ మీమ్ టెంప్లేట్ ఎక్కడ ఉందో అని వెతుకుతాం. కానీ ఒక సారి కామెంట్ సెక్షన్లో చూస్తే మనలాగా వెతికిన వాళ్ళు చాలా మంది టైమ్ స్టాంప్ ఇచ్చిన కామెంట్స్ ఉంటాయి. అలా ఎన్నో సంవత్సరాల క్రితం విడుదలైన ఒక సినిమాలోని టెంప్లేట్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. సూపర్ స్టార్ రజనీకాంత్ గారు హీరోగా నటించిన బాబా సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాలోని ఒక సీన్ మీమ్స్ రూపంలో ఈ విధంగా ట్రెండింగ్ లో ఉంది.
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10









#3
#4
#5
#6
#7
#8










