బాలయ్య వ్యాఖ్యాతగా ఆహాలో అన్ స్టాపబుల్ కార్యక్రమం ప్రసారమవుతున్న విషయం మనకు తెలిసిందే. బాలయ్య హోస్ట్ గా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈ షో లో ఇప్పటికే పలువురు సెలెబ్రెటీలు గెస్టులు గా పాల్గొన్నారు. ఇప్పుడు ఈ షో సెకండ్ సీజన్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షోకు రోజూ రోజుకీ మరింత క్రేజ్ పెరుగుతోంది. ఎప్పుడూ ఏ టాక్ షోలకు రాణి కొందరు సెలెబ్రెటీలు కూడా ఈ షో లో సందడి చేస్తున్నారు.

Video Advertisement

సెకండ్ సీజన్ లో ఇప్పటికే ప్రభాస్, పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. వారి ఎపిసోడ్ లు షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నాయి. అయితే ఈ సీజన్ లో సినీ ప్రముఖులనే కాకుండా.. రాజకీయనాయకులను కూడా తీసుకురావడంతో సూపర్ హిట్ అయింది. అయితే ఇంకా కొందరు సెలెబ్రెటీలను కూడా ఈ షో కి తీసుకురావాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం..

#1 చిరంజీవి

వృత్తిపరం గా పోటీ ఉన్నా బాలయ్యకి, చిరుకి మంచి అనుబంధం ఉంది. అంతే కాకుండా చిరు కూడా ఇలాంటి షోస్ కి వచ్చి చాలా కాలం అయ్యింది. చిరు కోడం మెగా ఫాన్స్ ఏ కాకుండా అందరు ఎదురు చూస్తున్నారు.

we would like to watch these celebreties in unstopable show..
#2 నాగార్జున

నాగార్జున కూడా టాక్ షోస్ కి చాలా దూరం గా ఉంటారు. కానీ బాలయ్య హోస్ట్ అయినపుడు నాగ్ వస్తే బావుంటుంది.

we would like to watch these celebreties in unstopable show..
#3 వెంకటేష్

ఒకే జనరేషన్ హీరోలు అయిన వెంకీ, బాలయ్య ఒకే స్టేజి పై కనిపిస్తే చూడాలని అభిమానులు ఆశ పడుతున్నారు.

we would like to watch these celebreties in unstopable show..
#4 రమ్య కృష్ణ

బాలయ్య తో కలిసి పలు హిట్ చిత్రాల్లో నటించిన రమ్య కృష్ణ కూడా ఈ షో కి వస్తే బావుంటుంది.

we would like to watch these celebreties in unstopable show..

#5 త్రివిక్రమ్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా ఆహా షో కి వస్తే బావుంటుంది. ఈ మేరకు ఒకసారి బాలయ్య కూడా షో లో త్రివిక్రమ్ ని ఇన్వైట్ చేసారు.

we would like to watch these celebreties in unstopable show..
#6 కృష్ణ వంశీ

అప్పట్లో సూపర్ హిట్ చిత్రాలు తీసిన దర్శకుడు కృష్ణవంశీ కూడా టాక్ షో లకు దూరం గా ఉంటారు. ఆయన కూడా వస్తే బావుంటుంది.

we would like to watch these celebreties in unstopable show..

#7 అనుష్క

హీరోయిన్ అనుష్క బాలయ్య తో ఒక చిత్రాలు లో నటించారు. అంతే కాకుండా అనుష్క మనకి కనిపించి కూడా చాలా కాలం అయ్యింది. అనుష్కని తీసుకు రావాలని ఆమె అభిమానులు కోరుతున్నారు.

we would like to watch these celebreties in unstopable show..

#8 నయనతార

లేడీ సూపర్ స్టార్ నయనతార అసలు సినిమా ప్రమోషన్స్ కే రారు. ఆమె బాలయ్య తో మూడు చిత్రాల్లో నటించారు కాబట్టి అడిగితే వచ్చే అవకాశం ఉంది.

we would like to watch these celebreties in unstopable show..

#9 ఎన్టీఆర్

అసలు జూనియర్ ఎన్టీఆర్ బుల్లి తెరపై చేసే సందడి అంతా ఇంతా కాదు. తన బాబాయ్ అయిన బాలయ్యతో కూడా ఎన్టీఆర్ సన్నిహితం గా ఉంటారు. వీరిద్దరూ ఒకే స్టేజ్ పై కనిపిస్తే అభిమానులకు పండగే.

we would like to watch these celebreties in unstopable show..

#10 రాంచరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల ప్రభాస్ ఎపిసోడ్ లో బాలయ్య తో మాట్లాడారు. చరణ్ ని కూడా ఈ షో లో చూడాలని ఫాన్స్ అనుకుంటున్నారు.

we would like to watch these celebreties in unstopable show..

#11 సాయి పల్లవి

లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి ని కూడా ఈ షో కి తీసుకు రావాలని ఫాన్స్ భావిస్తున్నారు.

we would like to watch these celebreties in unstopable show..

#12 నాగ చైతన్య, అఖిల్

అక్కినేని  హీరోలు నాగ చైతన్య, అఖిల్ కూడా ఈ షో కి వస్తే బావుంటుందని ఫాన్స్ కోరుతున్నారు.

we would like to watch these celebreties in unstopable show..