సెలెబ్రిటీల జీవితం తెరిచిన పుస్తకం లాంటిది అని అంటారు. వాళ్ళు మనకి వ్యక్తిగతంగా తెలియదు. వారికి మనం అందరం అంత పర్సనల్ గా తెలియదు. కానీ వాళ్ళ విషయాలు అన్ని మనకి తెలుస్తాయి. అందరూ సెలబ్రిటీలు వాళ్ళ వ్యక్తిగత విషయాల గురించి ఎక్కువగా మాట్లాడరు. అయినా సరే వాళ్ళ విషయాలు స్ప్రెడ్ అవుతాయి. అందులో పెళ్లి, పిల్లలు కూడా ఒకటి. మన సెలబ్రిటీలలో కొంత మందికి కవల పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఎవరో ఇప్పుడు చూద్దాం.

celebrities who have twin children

#1 ఉదయభాను

యాంకర్ ఉదయభాను, విజయ్ దంపతులకి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వారి పేర్లు భూమి ఆరాధ్య, యువి నక్షత్ర.

celebrities who have twin children

#2 మంచు విష్ణు

మంచు విష్ణు, విరానికా దంపతులకు మొదటి సంతానంగా ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. వారి పేర్లు అరియానా, వివియానా. తర్వాత వాళ్లకి ఒక బాబు, ఆ తర్వాత ఒక పాప పుట్టారు.

celebrities who have twin children

#3 షత్రుఘన్ సిన్హా

షత్రుఘన్ సిన్హా, పూనమ్ సిన్హా దంపతులకు మూడవ సంతానం సోనాక్షి సిన్హా. ముందు ఇద్దరు మగ పిల్లలు పుట్టారు. వారి పేర్లు లవ్ సిన్హా, కుష్ సిన్హా.

celebrities who have twin children

#4 సన్నీ లియోన్

సన్నీ లియోన్, డానియల్ వెబర్ దంపతులకు కూతురు నిషా కాకుండా, ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారి పేర్లు ఆషర్ సింగ్ వెబర్ , నోఅహ్ (Noah) సింగ్ వెబర్.

celebrities who have twin children

#5 ఫరాఖాన్

ఫరాఖాన్, శిరీష్ కుందర్ దంపతులకు ట్రిప్లెట్స్ ఉన్నారు. వారి పేర్లు క్జార్ కుందర్, అన్య కుందర్, దివా కుందర్ .

celebrities who have twin children

#6 కరణ్ జోహార్

కరణ్ జోహార్ కవల పిల్లల పేర్లు రూహీ జోహార్, యష్ జోహార్.

celebrities who have twin children

#7 సెలీనా జైట్లీ

సెలీనా జెట్లీ, పీటర్ హాగ్ దంపతుల కవల పిల్లల పేర్లు విన్స్టన్ హాగ్, విరాజ్ హాగ్.

celebrities who have twin children

#8 సంజయ్ దత్

సంజయ్ దత్, మాన్యతా దత్ దంపతుల పిల్లల పేర్లు ఇక్రా దత్, షహరాన్ దత్.

celebrities who have twin children

#9 భరత్

తమిళ హీరో భరత్, జెష్లీ దంపతులకు ఇద్దరు కొడుకులు. వారి పేర్లు ఆద్యన్, జేడన్.

celebrities who have twin children