వయసులో తమకంటే పెద్దవాళ్ళని పెళ్లి చేసుకున్న 12 మంది హీరోలు…ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?

వయసులో తమకంటే పెద్దవాళ్ళని పెళ్లి చేసుకున్న 12 మంది హీరోలు…ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?

by Mohana Priya

Ads

ప్రేమకు వయసుతో సంబంధం లేదు. ఈ మాట ఎన్నోసార్లు ఎంతో మంది నోటి నుండి మీరు వినే ఉంటారు. ఇదే మాటని ఎన్నో జంటలు కూడా రుజువు చేశాయి. సినిమా రంగం, క్రీడారంగం ఇలా వివిధ రంగాలకు చెందిన  ఎంతోమంది సెలబ్రిటీలు ప్రేమకి వయసు పరిమితి అనేది అడ్డం కాదు అని నిరూపించారు. ఆడవాళ్ళ కంటే మగవాళ్ళు వయసులో పెద్ద వారు అయి ఉండాలి అనే రూల్ బ్రేక్ చేశారు. గూగుల్ నుండి కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ సెలబ్రెటీలు ఎవరంటే.

Video Advertisement

#1 మహేష్ బాబు – నమ్రత శిరోద్కర్ (మూడు సంవత్సరాలు)

#2 అభిషేక్ బచ్చన్ – ఐశ్వర్యరాయ్ (రెండు సంవత్సరాలు)

#3 విరాట్ కోహ్లీ – అనుష్క శర్మ (ఒక సంవత్సరం)

#4 ధనుష్ – ఐశ్వర్య (ఒక సంవత్సరం)

#5 బిపాషా బసు – కరణ్ సింగ్ గ్రోవర్ (మూడు సంవత్సరాలు)

#6 స్నేహ – ప్రసన్న (పది నెలలు)

#7 ప్రియాంక చోప్రా – నిక్ జోనస్  (పది సంవత్సరాలు)

#8 శిల్పా శెట్టి – రాజ్ కుంద్రా (మూడు నెలలు)

#9 యష్ – రాధిక పండిట్ (రెండు సంవత్సరాలు)

#10 ఫరాఖాన్ – శిరీష్ కుందర్ (ఎనిమిది సంవత్సరాలు)

#11 కత్రినా కైఫ్‌ – విక్కీ కౌశల్‌ (అయిదు సంవత్సరాలు)

#12 సోహా అలీ ఖాన్ – కునాల్ ఖేము (నాలుగు సంవత్సరాల ఏడు నెలలు)


End of Article

You may also like