ఈ 11 మంది సెలబ్రిటీ జంటల మధ్య వయసు తేడా ఎంత ఉందో తెలుసా.? అందరు 8 సంవత్సరాల కంటే ఎక్కువే.!

ఈ 11 మంది సెలబ్రిటీ జంటల మధ్య వయసు తేడా ఎంత ఉందో తెలుసా.? అందరు 8 సంవత్సరాల కంటే ఎక్కువే.!

by Mohana Priya

Ads

ప్రేమకి కులం, మతం ఇలాంటివి ఏవి అడ్డు కావు అని అంటూ ఉంటారు. అయితే ప్రేమకు వయసు కూడా అడ్డు కాదు అని ఎంతో మంది జంటలు నిరూపించారు.

Video Advertisement

వారిలో సినిమా రంగానికి చెందిన వారు కూడా చాలా మంది ఉన్నారు. వారిలో కొంత మంది ఎవరో ఇప్పుడు చూద్దాం.

#1 ఫహాద్ ఫాజిల్ – నజ్రియా నజీమ్

పుష్ప తో ఫహాద్, అంటే సుందరానికి సినిమాతో నజ్రియా తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. వీరిద్దరికీ ఈ వయసులో 12 సంవత్సరాల తేడా ఉంది.

Celebrity couples with huge age gap

#2 నాగార్జున అక్కినేని – అమల

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ కపుల్స్ లో ఒకరైన వీరిద్దరికి కూడా వయసులో 12 సంవత్సరాల తేడా ఉంది.

Celebrity couples with huge age gap

#3 ప్రకాష్ రాజ్ – పోని ప్రకాష్ రాజ్

నటుడు ప్రకాష్ రాజ్ కొద్ది సంవత్సరాల క్రితం కొరియోగ్రాఫర్ పోనీ వర్మని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి 9 సంవత్సరాల తేడా ఉంది.

Celebrity couples with huge age gap

#4 ఆర్య – సయేషా సైగల్

అఖిల్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సయేషా, ప్రముఖ నటుడు ఆర్యని ప్రేమించారు. వీరిద్దరికీ వయసులో 17 సంవత్సరాల తేడా ఉంది.

Celebrity couples with huge age gap

#5 రితేష్ దేశ్ ముఖ్ – జెనీలియా డిసౌజా

తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు జెనీలియా. రితేష్ దేశ్ ముఖ్ కూడా బాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించారు. వీరిద్దరికీ వయసులో 9 సంవత్సరాల తేడా ఉంది.

Celebrity couples with huge age gap

#6 రాహుల్ – శర్మ అసిన్

అసిన్ కూడా కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్ తో పాటు హిందీ సినిమాల్లో కూడా నటించారు. వీరిద్దరికీ వయసులో 10 సంవత్సరాల తేడా ఉంది.

Celebrity couples with huge age gap

#7 సైఫ్ అలీఖాన్ – కరీనా కపూర్

వీరిద్దరికి కూడా వయసులో 10 సంవత్సరాల తేడా ఉంది.

Celebrity couples with huge age gap

#8 అజిత్ కుమార్ – షాలిని

వీరిద్దరి మధ్య 8 సంవత్సరాల వయసు తేడా ఉంది.

Celebrity couples with huge age gap

#9. శరత్ కుమార్ – రాధిక శరత్ కుమార్

వీరిద్దరికీ 8 సంవత్సరాల వయసు తేడా ఉంది.

Celebrity couples with huge age gap

#10 రణబీర్ కపూర్ – ఆలియా భట్

వీరిద్దరికీ మధ్య 10 సంవత్సరాల తేడా ఉంది.


#10. ఉపేంద్ర – ప్రియాంక

వీరిద్దరికీ 10 సంవత్సరాల వయసు తేడా ఉంది.


End of Article

You may also like