Ads
సూపర్ స్టార్ రజిని కాంత్ నటించిన “చంద్రముఖి” సినిమా గుర్తుంది కదా. ఈ సినిమా వచ్చి చాలా సంవత్సరాలు అయినప్పటికీ ప్రేక్షకుల మది లో చెరిగిపోని ముద్ర వేసింది. ఈ సినిమా హారర్ నేపధ్యం లో కొనసాగుతుంది. అప్పట్లో ఇలాంటి సినిమా ఏది రాకపోవడం తో “చంద్రముఖి” సినిమా ఓ ఊపు ఊపింది.
Video Advertisement
టాలీవుడ్ లోనే కాదు, హిందీ, కన్నడ, మలయాళ, తమిళ్ లలో కూడా ఈ సినిమా రూపొందింది. తెలుగు నాట చంద్రముఖి గా జ్యోతిక నటించి అలరించారు. ఈ సినిమా విడుదల అయిన సంవత్సరం తరువాత థియేటరికల్ గా సక్సెస్ అయింది. చాలా కాలం పాటు ఈ సినిమా థియేటర్లలో విజయవంతం గా ప్రదర్శించబడింది. పి.వాసు ఈ సినిమా కి దర్శకత్వం వహించారు.
నయనతార, జ్యోతిక ఈ సినిమాల్లో ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమాలో ‘అతింతోం’అనే పాట గుర్తుందా..? ఈ పాట లో ఓ చైల్డ్ ఆర్టిస్ట్ కూడా కనిపిస్తుంది. ఆమె పేరు ప్రకాశిత. ప్రస్తుతం ఆమె చాలా చేంజ్ అయ్యారు. చాలా పెద్దదై హీరోయిన్ లా ఉన్నారు. ఆమె ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. అవేంటో మీరు కూడా చూసేయండి మరి.
End of Article