బిగ్ బాస్ ఇహ్ ప్రోగ్రాం ఉత్తరాదిన ఫేమస్ అయ్యి..తెలుగు రాష్ట్రాలకి పాకిన ఫివర్ ! తెలుగు లోని ప్రముఖ ఛానల్ ప్రసారం చేస్తున్న బిగ్ బాస్ ఇప్పటికే మూడు సీజన్స్ ని విజయవంతగా పూర్తిచేశారు..బిగ్ బాస్ ప్రసారం అవుతున్న వారాల్లో..చానెల్స్ కి విపరీతంగా TRP రేటింగ్స్ పెరిగిపోతూ ఉండటం మనం గమనించాం..మొదటి సీజన్ కి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా ..రెండో సీజన్ కి నాని,మూడో సీజన్ కి నాగార్జునలు వ్యవహరించిన సంగతి తెలిసిందే.కరోనా నేపథ్యం లో ఈ ఏడాది..బిగ్ బాస్ ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి..

Video Advertisement

అయితే నిర్వాహకులు సీజన్ ని లాంచ్…చేయడానికే సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తుంది.ఇంతకు ముందు ఉన్న అన్నపూర్ణ స్టూడియోస్ లోని సెట్ కి కొన్ని మార్పులు చేయబోతున్నారట.బెడ్ రూమ్స్ నుంచి బాత్ రూమ్ వరకు అన్ని మార్పులు చేస్తున్నారట…గతం లో లాగ బెడ్ షేరింగ్ ఉందట..కరోనా నేపథ్యం లో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.ప్రతీ సీజన్ ని 100 రోజులు…నిర్వహించే వారు ఈసారి కేవలం 50 రోజులు మాత్రమే ఉంటుందట.

Also Read : బిగ్ బాస్ షోపై “ఝాన్సీ” సంచలన కామెంట్స్…తెలిసితెలిసి పళ్ళు రాలగొట్టుకుంటారా?

బిగ్ బాస్ సీజన్ 4  ని కూడా నాగార్జున నే హోస్ట్ గా వ్యవహరించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.బిగ్ బాస్ సీజన్ 4 పార్టిసిపెంట్స్ పేర్లు ఇప్పటికే చాలా వరకు ప్రచారం లో ఉన్నాయి. కంటెస్టెంట్స్ లిస్ట్ దాదాపుగా ముగించారట…మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది.

Also Read: బిగ్ బాస్ 4: 10 మంది కంటెస్టెంట్స్ వీరేనా?