CSK vs KKR మ్యాచ్ పై ట్రెండ్ అవుతున్న 25 ట్రోల్ల్స్…అంపైర్ తెలుగు, జడ్డు రాయల్టీ, విజిల్ పొడు.!

CSK vs KKR మ్యాచ్ పై ట్రెండ్ అవుతున్న 25 ట్రోల్ల్స్…అంపైర్ తెలుగు, జడ్డు రాయల్టీ, విజిల్ పొడు.!

by Mohana Priya

Ads

ఐపీఎల్ 2020 లో నిన్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కి, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 6 వికెట్ల తేడా తో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. దాంతో శుభమన్ గిల్ (26: 17 బంతుల్లో 4×4), నితీశ్ రాణా (87: 61 బంతుల్లో 10×4, 4×6) ఇన్నింగ్స్ ప్రారంభించారు. తర్వాత వచ్చిన సునీల్ నరైన్ (7: 7 బంతుల్లో 1×6), రింకు సింగ్ (11: 11 బంతుల్లో 1×4), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (15: 12 బంతుల్లో 2×4) స్కోర్ చేశారు. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 5 వికెట్ల నష్టానికి 172 పరుగుల స్కోర్ చేసింది.

Video Advertisement

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓపెనర్లు రుతు రాజ్ గైక్వాడ్ (72: 53 బంతుల్లో 6×4, 2×6), షేన్ వాట్సన్ (14: 19 బంతుల్లో 1×4, 1×6) మొదటి వికెట్‌కి 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తర్వాత అంబటి రాయుడు (38: 20 బంతుల్లో 5×4, 1×6) స్కోర్ చేశారు. తర్వాత వచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ (1: 4 బంతుల్లో) చేయగా, రవీంద్ర జడేజా (31 నాటౌట్: 11 బంతుల్లో 2×4, 3×6) చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 178/4 స్కోర్ చేసింది. నిన్నటి మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2

#3

#4

#5

#6

#7 #8 #9 #10 #11 #12 #13 #14 #15 #16 #17 #18 #19 #20

#21 #22 #23 #24 #25


End of Article

You may also like