ఈ 20 మెగాస్టార్ సినిమాల్లో టైటిల్ కార్డ్స్ లో ఈ విషయం ఎప్పుడైనా గమనించారా.?

ఈ 20 మెగాస్టార్ సినిమాల్లో టైటిల్ కార్డ్స్ లో ఈ విషయం ఎప్పుడైనా గమనించారా.?

by Mohana Priya

Ads

మెగాస్టార్ చిరంజీవి. పరిచయం అసలు అవసరం లేని వ్యక్తి. శివశంకర వరప్రసాద్ గా పుట్టి, చిరంజీవిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మెగాస్టార్ గా ఎంతోమంది ప్రేక్షకులకు చేరువయ్యారు. ఎంతోమంది అప్ కమింగ్ హీరోలకి ఆదర్శంగా నిలిచారు. అంత ఎత్తుకు ఎదిగారు అంటే, దాని వెనకాల చిరంజీవి ఎంత హార్డ్ వర్క్ చేశారో అర్థం చేసుకోవచ్చు. సినిమా ఫలితం ఎలా ఉన్నా కానీ మెగాస్టార్ పర్ఫామెన్స్ కి వంక పెట్టడానికి ఉండదు.

Video Advertisement

chiranjeevi movie title logos

ప్రతి సినిమాని అంతే శ్రద్ధగా చేస్తారు చిరంజీవి. కేవలం పర్ఫార్మెన్స్ విషయంలో మాత్రమే కాకుండా, పాటల విషయంలో, కాస్ట్యూమ్స్ విషయంలో కూడా ఎంతో శ్రద్ధ వహిస్తారు. ఇవన్నీ మాత్రమే కాకుండా టైటిల్ విషయంలో కూడా ఎంతో క్రియేటివ్ గా ఆలోచిస్తారు. అలా మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో కొన్ని టైటిల్స్ లో మెగాస్టార్ కూడా కనబడేలా క్రియేటివ్ గా డిజైన్ చేశారు. అంటే టైటిల్ లోగో లో చిరంజీవి కూడా ఉంటారు అన్నమాట. అలా తన సినిమా టైటిల్స్ లో చిరంజీవి ఫోటో కనపడే టైటిల్స్ కొన్ని ఇవే.

#1 అందరివాడు

chiranjeevi movie title logos

#2 మృగరాజు

chiranjeevi movie title logos

#3 ఖైదీ నెంబర్ 150

chiranjeevi movie title logos

#4 అన్నయ్య

chiranjeevi movie title logos

#5 ఇంద్ర

chiranjeevi movie title logos

#6 శంకర్ దాదా ఎంబిబిఎస్

chiranjeevi movie title logos

#7 ముగ్గురు మొనగాళ్ళు

chiranjeevi movie title logos

#8 శంకర్ దాదా జిందాబాద్

chiranjeevi movie title logos

#9 జేబుదొంగ

chiranjeevi movie title logos

#10 స్టేట్ రౌడీ

chiranjeevi movie title logos

#11 బావగారు బాగున్నారా

chiranjeevi movie title logos

#12 పసివాడి ప్రాణం

chiranjeevi movie title logos

#13 జై చిరంజీవ

chiranjeevi movie title logos

#14 చూడాలని ఉంది

chiranjeevi movie title logos

#15 ఖైదీ

chiranjeevi movie title logos

#16 రుద్రనేత్ర

chiranjeevi movie title logos

#17 డాడీ

chiranjeevi movie title logos

#18 యముడికి మొగుడు

chiranjeevi movie title logos

#19 మాస్టర్

chiranjeevi movie title logos

#20 రౌడీ అల్లుడు

chiranjeevi movie title logos


End of Article

You may also like