ఇవాళ మెగా స్టార్ తమ్ముడు ‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’ పుట్టిన రోజు ఫాన్స్ కి పండుగ రోజు అంతేనా ఇవాళ పవన్ సినిమాలకి సంబంధించి కొన్ని అప్ డేట్స్ కూడా ఇవ్వనున్నారు. సోషల్ మీడియా లో అభిమానులు విషెస్ తెలుపుతున్నారు. ఫాన్స్ నుంచి సెలెబ్రిటీస్ వరకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

megastar-chiru-and-pawan

megastar-chiru-and-pawan

అన్నయ్య చిరు కూడా ట్విట్టర్ లో తన విషెస్ తమ్ముడికి తెలియ చేసారు. “చిన్నపాటి నుంచి సమాజం గురించే కళ్యాణ్ ప్రతి ఆలోచన ప్రతి అడుగు పది మందికి మేలు జరగాలని ప్రతి క్షణం కళ్యాణ్ అతని లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తోడబుట్టిన ఆశయానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ విష్ చేసారు చిరు.

ఇవాళ బీమ్లా నాయక్ నుంచి మొదటి పాటని విడుదల చేయనున్నారు. హరి హర వేరే మల్లు సినిమా నుంచి ఒక స్పెషల్ పోస్టర్ ని విడుదల చేయనున్నారు. హరీష్ శంకర్ మైత్రి మూవీస్ కాంబో లో రానున్న సినిమా కి సంబందించి ప్రీ లుక్ కూడా రిలీజ్ చేయనున్నారు.