“వాటర్ ట్యాంకర్ దగ్గర గొడవ పడినట్టు ఉంది.!” అంటూ…బిగ్‌బాస్ తెలుగు-5 ఉమ vs అనీ మాస్టర్ ఎపిసోడ్ పై ట్రెండ్ అవుతున్న 15 ట్రోల్స్.!

“వాటర్ ట్యాంకర్ దగ్గర గొడవ పడినట్టు ఉంది.!” అంటూ…బిగ్‌బాస్ తెలుగు-5 ఉమ vs అనీ మాస్టర్ ఎపిసోడ్ పై ట్రెండ్ అవుతున్న 15 ట్రోల్స్.!

by Mohana Priya

Ads

ఎట్టకేలకు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 మొదలయ్యింది. సాధారణంగా అయితే ఈ ప్రోగ్రాంలో సినీ రంగానికి చెందిన సెలబ్రిటీలని మాత్రమే ఎక్కువగా తీసుకుంటారు. కానీ ఈసారి మాత్రం సినిమా రంగానికి చెందిన ప్రముఖులతోపాటు సోషల్ మీడియాకు చెందిన ప్రముఖులను కూడా తీసుకున్నారు. అంతే కాకుండా సీరియల్ నటులు కూడా ఇందులో కంటెస్టెంట్స్ గా పాల్గొంటున్నారు. మనకి నచ్చిన సెలెబ్రిటీ నిజ జీవితంలో ఎలా ఉంటారో తెలుసుకోవాలనే ఆసక్తి మనలో చాలా మందికి ఉంటుంది.

Video Advertisement

anee vs uma episode

చూస్తుండగానే రెండవ వారం అయిపోవడానికి వచ్చింది ఈ వారం మొత్తం కొన్ని గొడవలతో అలాగే టాస్క్ లతో సాగింది. నిన్నటి ఎపిసోడ్ లో మాత్రం చాలా గొడవలు అయ్యాయి. మాటా మాటా పెరిగి అసలు షోలో ఉన్నామన్న విషయమే మర్చిపోయి తిట్టుకునేంత వరకు వెళ్ళింది. ఏదో కొంచెం సేపు గొడవపడి తర్వాత మళ్ళీ గేమ్ కంటిన్యూ అవుతే పర్వాలేదు కానీ ఎపిసోడ్ మొత్తం గొడవలతో, తిట్లతోనే సాగింది. దాంతో ఏపిసోడ్ పై ఈ విధంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17


End of Article

You may also like