బిగ్ బాస్ 5 లో ఉండబోయే కంటెస్టెంట్స్ వీరేనా..?

బిగ్ బాస్ 5 లో ఉండబోయే కంటెస్టెంట్స్ వీరేనా..?

by Anudeep

Ads

Big Boss Telugu Season 5 Contestants:  ప్రతి ఏడాది బిగ్ బాస్ సీజన్ అలరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. గత ఏడాది మాత్రం కరోనా కారణం గా ఈ సీజన్ ఆలస్యం గా మొదలైయింది. కరోనా కారణం గా పలు ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఈ సీజన్ ను షూట్ చేసారు. తాజాగా.. ఈ ఏడాది కూడా ఈ షో ను టెలికాస్ట్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి.

Video Advertisement

big boss 5

ఈ క్రమం లో బిగ్ బాస్ సీజన్ 5 లో ఉండబోయే కంటెస్టెంట్ల గురించి కూడా వార్తలు హల్ చల్ అవుతున్నాయి. ఈ కధనాల ప్రకారం.. కంటెస్టెంట్ల జాబితా ఈ విధం గా ఉంది. ఈ సారి సీజన్ లో హౌస్ లోకి అడుగుపెట్టబోయేవారిలో టిక్ టాక్ ఫేమ్ దుర్గారావు, నటుడు కృష్ణుడు, కమెడియన్ ప్రవీణ్, Big Boss Telugu Season 5 Contestants యాంకర్ వర్షిణి, యాంకర్ శివ, శేఖర్ మాస్టర్, హైపర్ ఆది, యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్, న్యూస్ ప్రెజెంటర్ ప్రత్యుష, ప్లే బ్యాక్ సింగర్ మంగ్లీ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.


End of Article

You may also like