Daily current affairs in Telugu: 31st October 2023 Current affairs

Daily current affairs in Telugu: 31st October 2023 Current affairs

by Anudeep

Ads

Current Affairs is one of the most important sections in competitive exams such as Government Exams. APPSC, TSPSC, SI, PC, TET, DSC, GURUKUL, RRB, BANKING, UPSC, SSC, and Bank Exams by updating you with daily and monthly current affairs PDFs. We cover many topics, including politics, economics, business, science and technology, environment, sports, and culture. Today’s Current Affairs PDF creates an important news and events repository for better general awareness and a competitive edge in government exams like UPSC IAS, SSC CGL  Group D & JE, CHSL, RRB NTPC, and others where the current affairs section holds significant weightage.  your knowledge about social, economic, and political developments. The Telugu Adda website provides the latest Current affairs and news information from all around the world.

Video Advertisement

Daily current affairs in telugu

Daily current affairs in Telugu

Daily current affairs in Telugu: 31st October 2023 Current affairs

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో  ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC &APPSC, గ్రూప్-1,2,3 మరియు4, అలాగే SSC, రైల్వేకి ప్రిపరే అయ్యే అభ్యర్థుల కోసం రోజువారీ కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి ముఖ్యమైన అంశాలు ఇక్కడ లభిస్తాయి. 31 అక్టోబర్ జరిగిన ముఖ్యమైన  కరెంట్ అఫైర్స్‌.

1.వందేభారత్‌ రైళ్ల తర్వాత అదే తరహాలో సిద్ధమవుతున్న వందే సాధారణ్‌ రైళ్లు వచ్చే నెలలో పట్టాలెక్కబోతున్నాయి

2.ప్రతి సంవత్సరం అక్టోబర్ 31 నా జాతీయ ఐక్యత దినోత్సవాన్ని జరుపుకుంటారు

3.క్రీడాకారిణి జ్యోతి యర్రాజీ 100 మీటర్ల హర్డిల్స్‌ను కేవలం 13.22 సెకన్లలో ముగించి తన రికార్డును తానే బద్దలు కొట్టుకుంది.

4.నవంబర్‌లో నీటిపారుదలపై గ్లోబల్‌ మీట్‌ను విశాఖపట్నం నిర్వహించనుంది.

5.పశ్చిమ కనుమలలో కొత్త పుట్టగొడుగుల జాతులు కనుగొనబడ్డాయి.

6.గోవాలో జరిగిన 37వ జాతీయ క్రీడల్లో మహిళల 20 కి.మీ రేస్ వాక్ లో ప్రియాంక గోస్వామి కొత్త జాతీయ రికార్డు సృష్టించింది

 Stay Updated With The Latest  Current Affairs


End of Article

You may also like