ధోని అవుట్…థమన్ పై ట్రోల్ల్స్ కి వచ్చింది అంటే ఇదే.! బ్యాట్ కి తగలకుండా అంపైర్ అవుట్.?

ధోని అవుట్…థమన్ పై ట్రోల్ల్స్ కి వచ్చింది అంటే ఇదే.! బ్యాట్ కి తగలకుండా అంపైర్ అవుట్.?

by Megha Varna

Ads

చాలా రోజులు వెయిట్ చేసిన తర్వాత ఎట్టకేలకు ఐపీఎల్ మొదలైంది. సెప్టెంబర్ 19 వ తేదీన అబుదాబిలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య మొదటి ఐపీఎల్ మ్యాచ్ జరిగింది. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐదు వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ జట్టు పై విజయం సాధించింది. టాస్ ఓడిన ముంబై ఇండియన్స్ టీం మొదట బ్యాటింగ్ చేశారు. ముంబై ఇండియన్స్ జట్టు లో రోహిత్ శర్మ (12), హార్దిక్ పాండ్య (14), కీరన్ పొలార్డ్ (18) స్కోర్ చేశారు. తర్వాత క్వింటన్ డికాక్ (33: 20 బంతుల్లో 5×4), సౌరభ్ తివారి (42: 31 బంతుల్లో 3×4, 1×6) చేశారు. ముంబై ఇండియన్స్ జట్టు 9 వికెట్ల నష్టానికి 162 పరుగుల స్కోర్ చేశారు.

Video Advertisement

తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఓపెనర్స్ గా మురళీ విజయ్ (1), షేన్ వాట్సన్ (4) స్కోర్ చేశారు. తర్వాత అంబటి రాయుడు డుప్లెసిస్ తో కలిసి మూడో వికెట్ కి 115 పరుగుల భాగస్వామ్యం చేసిన తర్వాత 121 పరుగుల వద్ద అవుట్ అవ్వగా, రవీంద్ర జడేజా (10), శామ్ కరన్ (18: 6 బంతుల్లో 1×4, 2×6) స్కోర్ చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 19.2 ఓవర్లలో 166/5 తో విజయం సాధించారు. అయితే నిన్న మొదటి మ్యాచ్ అవ్వడంతో సోషల్ మీడియాలో లో బిగ్ బాస్ ఐపీఎల్ మీద కూడా మీమ్స్ మొదలయ్యాయి. నిన్నటి మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే. ధోని అవుట్ అని అంపైర్ అనడం. తర్వాత ధోని రివ్యూ తీసుకోడం.


End of Article

You may also like