మెగా ఫ్యామిలీతో పెట్టుకొని కోటా తప్పు చేశారా.. ఇక సినిమా అవకాశాలు కష్టమే అంటూ..!!

మెగా ఫ్యామిలీతో పెట్టుకొని కోటా తప్పు చేశారా.. ఇక సినిమా అవకాశాలు కష్టమే అంటూ..!!

by Sunku Sravan

తెలుగు ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా ఎన్నో గొప్ప పాత్రలు చేసి కోట శ్రీనివాసరావు ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన సిని జీవితాన్ని ఓ సారి చూస్తే ఎన్నో విజయాలు సాధించాడు. అయితే కోట వివాదాలకు ఎప్పుడైనా దూరంగా ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం వరుసగా వివాదాలు సృష్టిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు కోట శ్రీనివాసరావు. దీంతో మెగా ఫ్యామిలీ కుటుంబం జోలికి వెళ్లి కోట తప్పు చేశాడని చాలామంది నెటిజన్లు కామెంటట్స్ కూడా పెడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి సహాయ కార్యక్రమాలు చేశారని కష్టం లో ఉన్న ఎంతోమందిని ఆదుకున్నారని అయినా కోట ఆయనపై బురద జల్లడం ఏంటి అస్సలు అర్థం కావడం లేదని కొంతమంది అభిమానులు అంటున్నారు. ఇకపై కోటాకు సినీ అవకాశాలు రావడం కష్టమేనని కామెంట్లు కూడా చేస్తున్నారు. కోటా కొద్దిరోజుల కిందట బాలయ్యపై కూడా కామెంట్ చేసి వార్తల్లో నిలిచారని అన్నారు. ప్రతి వ్యక్తికి మరొక వ్యక్తి నచ్చాలని ఏమీలేదని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల కూడా శ్రీనివాసరావుకు అభిమానుల్లో గౌరవం తగ్గుతుందని అంటున్నారు. ఇలాంటి కామెంట్లు చేసే చిరంజీవి, రామ్ చరణ్ ఫ్యాన్స్ ఊరుకోరని కొంతమంది అంటున్నారు. కోటా శ్రీనివాస రావు ఇప్పటికైనా వివాదాలకు దూరంగా ఉంటే మంచిదని మరికొందరు చెబుతున్నారు.

Video Advertisement


You may also like

Leave a Comment