బాహుబలి సినిమాతో పాపులారిటీని మరింత పెంచుకున్నారు ప్రభాస్. ప్రస్తుతం ఆది పురుష్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా టీజర్ అయోధ్య లోని సరయు నది తీరాన గ్రాండ్ గా విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా లో ప్రభాస్ రాముడి పాత్ర చేస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటిస్తుంటే.. సీత పాత్ర లో కృతి సనన్ కనిపించనున్నారు.

Video Advertisement

ఆది పురుష్ సినిమా కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా రానుంది. ఈ భాషల్లో టీజర్ ని కూడా విడుదల చేశారు.

prabhas next film with lokesh kanagaraj..

ఈ సినిమాకు ఓం రావత్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఓం రావత్ ఈ సినిమాకి ముందు తానాజీ సినిమా చేశారు. అయితే ఈ సినిమా టీజర్ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవ్వలేదు. పైగా ఎక్కడ చూసిన నెగటివ్ కామెంట్స్ ఏ ఈ సినిమా కి వచ్చాయి. దీని మూలంగా సినిమాని పోస్ట్ పోన్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రభాస్ సలార్ సినిమాలో కూడా నటించనున్నారు. మరి ఈ రెండు సినిమాలు ప్రభాస్ ఫ్యాన్స్ ని ఎంతలా హ్యాపీ చేస్తాయి అనేది చూడాల్సి ఉంది.

minus points in prabhas adipurush teaser

తాజాగా ప్రభాస్ కి సంబంధించి ఒక టాపిక్ వైరల్ గా మారింది. ఎప్పుడైనా గమనించినట్లయితే ప్రభాస్ మెడ నుండి చేతుల వరకు ఉండే నరాలు హైలెట్ అయ్యి కనబడుతూ ఉంటాయి. మీకు కూడా ఎప్పుడైనా ఈ సందేహం కలిగిందా..? ప్రభాస్ కి అక్కడ ఏమైనా దెబ్బ తగిలిందా లేదంటే నరాలా అని.. అయితే కొంత మంది ఇది దెబ్బ అంటుంటే మరి కొంత మంది కాదు నరాలు అని అంటున్నారు. మూవీస్ స్టిల్స్ లో కానీ బయటికి వచ్చిన పిక్చర్స్ లో కానీ ఇది అయితే ఉంది. కానీ మరి అది సినిమాకి సంబంధించినదా లేదంటే రియల్ గా ఉందా అనేది క్లారిటీ అయితే లేదు.