ఈ ఫోటోలో ఉన్న పాపని గుర్తుపట్టారా.. ఈ విధంగా తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్న యాంకరమ్మ!

ఈ ఫోటోలో ఉన్న పాపని గుర్తుపట్టారా.. ఈ విధంగా తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్న యాంకరమ్మ!

by kavitha

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రతి జ్ఞాపకం అందరితో పంచుకునే అవకాశం కలుగుతుంది. పదిమందితో పంచుకుంటే ఆనందం మరింత రెట్టింపు అవుతుంది. ఆ ఆనందాన్ని చాలామంది అనుభవిస్తున్నారు లైఫ్ లో జరిగే ప్రతి సెలబ్రేషన్ ని పది మందితోనూ షేర్ చేసుకుంటున్నారు.

Video Advertisement

sreemukhi 3

అలాగే ఈరోజు ఒక అమ్మడు తన తమ్ముడు తో కలిసి దిగిన తన చిన్నప్పటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తమ్ముడికి బర్త్డే విషెస్ తెలియజేసింది. ఆ ఫోటోలు చూస్తే నాలుగు ఐదేళ్ల వయసులో తీసుకున్న ఫోటోల్లా కనిపిస్తున్నాయి. అయితే ఆమె అభిమానులకి ఒక పరీక్ష. ఈ ఫోటోలో కనిపిస్తున్న యాక్ట్రెస్ ని మీరు గుర్తుపట్టారా ఎక్కువగా ఆలోచించకండి ఆమె మరెవరో కాదు.

తెలుగు వెండి తెరపై నటిగా బుల్లితెరపై యాంకర్ గా, బుల్లితెర రాములమ్మగా పేరు తెచ్చుకున్న యాంకర్ శ్రీముఖి. జనవరి 9న శ్రీముఖి తమ్ముడు సుశ్రుత్ పుట్టినరోజు కావడంతో తమ్ముడు తో ఉన్న ఫోటోని షేర్ చేస్తూ బర్త్డే విషెస్ చెప్పింది. నా సంతోషం నా ధైర్యం ప్రతి సందర్భంలో నాకు తోడుగా ఉన్న నా స్వీట్ తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఫోటోతో పాటు మెసేజ్ ను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈ భామ.

సుశ్రుత్ కూడా చాలామందికి తెలిసే ఉంటాడు ఎందుకంటే అతను కూడా అప్పుడప్పుడు అక్కతో కలిసి బుల్లితెరపై సందడి చేస్తూ ఉంటాడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటాడు. అలాగే శ్రీముఖి వాళ్ళ మదర్ లతాశ్రీ కూడా తన కొడుకు పుట్టినరోజు ని విష్ చేస్తూ ఒక వీడియో పోస్ట్ చేశారు ఆమె కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రీల్స్ ఫోటోలతో సందడి చేస్తూ ఉంటారు. అయితే జూనియర్ రాములమ్మ చిన్నప్పటి ఫోటోని ఎంతమంది గుర్తుపట్టారు.


You may also like

Leave a Comment