గుర్తుపట్టలేనట్టుగా మారిపోయిన ఈ నటుడు ఎవరో తెలుసా? మూడు నెలల పాటు విదేశాల్లో.?

గుర్తుపట్టలేనట్టుగా మారిపోయిన ఈ నటుడు ఎవరో తెలుసా? మూడు నెలల పాటు విదేశాల్లో.?

by Sainath Gopi

Ads

తాను చేస్తున్న సినిమాలలో బెస్ట్ కంటెంట్ ఇవ్వాలి అని తాపత్రయపడే కుర్ర హీరోలలో నిఖిల్ సిద్ధార్థ ఒకరు. కార్తికేయ 2, స్పై లాంటి చిత్రాల లో అతని పర్ఫామెన్స్ దీనికి నిదర్శనం. ఎప్పుడు తన కంఫర్ట్ జోన్ లో నటించడం కాకుండా కెరీర్ కు ఛాలెంజ్ గా ఉండే పాత్రను పోషించడానికి ప్రిఫరెన్స్ ఇస్తాడు నిఖిల్.

Video Advertisement

అతను ప్రస్తుతం చేయబోతున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్..‘స్వయంభూ‘.

ఈ చిత్రం కోసం నిఖిల్ టోటల్ మేక్ ఓవర్ చేసుకోవడమే కాకుండా కఠోర శిక్షణ పొందబోతున్నారు. యుద్ధం నేపథ్యంలో సాగే చిత్రం కావడంతో తనను తాను మంచి ప్రొఫెషనల్ గా మార్చడానికి నిఖిల్ సంసిద్ధుడు అయ్యాడు. ఇప్పటివరకు ప్లే బాయ్ లా …చాక్లెట్ బాయ్ లాగా కనిపించే నిఖిల్ ఈ మూవీలో కండలు తిరిగిన ఒక యోధుడిలా కనిపించనున్నాడట. ఈ చిత్రానికి తనను తాను రెడీ చేసుకోవడం కోసం మూడు నెలలు వియత్నాంలో కఠినమైన శిక్షణ పొందడానికి నిఖిల్ వెళ్లారు.

ఈ నేపథ్యంలో వియత్నాం చేరుకోవడం కోసం ఎయిర్ పోర్ట్ కు వెళ్లిన నిఖిల్ ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. సినిమా కోసం నిఖిల్ ఇప్పటికే తన ఫిజికల్ మేల్కొని ప్రారంభించాడు. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లో ఆల్రెడీ ఒక లెజెండరీ యోధుడిగా నిఖిల్ దర్శనం ఇచ్చాడు కూడా. అయితే అది కేవలం పోస్టర్ మాత్రమే కదా…అని తోసుకొచ్చిన వారు అందరూ ఇప్పుడు రియల్ గా నిఖిల్ లో వచ్చిన మార్పు చూసి ముక్కున వేలేసుకుంటున్నారు.

 


End of Article

You may also like