ఈ ఫోటోలో “పవన్ కళ్యాణ్” తో ఉన్న… ఇప్పటి “స్టార్ డైరెక్టర్” ని గుర్తుపట్టారా..?

ఈ ఫోటోలో “పవన్ కళ్యాణ్” తో ఉన్న… ఇప్పటి “స్టార్ డైరెక్టర్” ని గుర్తుపట్టారా..?

by Mounika Singaluri

Ads

ఇప్పుడు ఎంతో మంది పెద్ద స్థాయిలో ఉన్న సెలబ్రిటీలు అంతకుముందు ఏదో ఒక చోట మొదలు పెట్టాల్సిందే. అలా అంతకుముందు చాలా మంది ఇప్పటి స్టార్ సెలబ్రిటీలు అప్పుడు ఉన్న హీరోలతో ఫోటోలు దిగడం, కానీ అప్పుడు వాళ్లు సాధారణ మనుషులు అవ్వడం, ఇప్పుడు సెలబ్రిటీగా అయ్యాక ఆ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేయడం జరుగుతూనే ఉంటుంది.

Video Advertisement

అలా ఇటీవల సోషల్ మీడియాలో ఇప్పటి స్టార్ డైరెక్టర్ పాత ఫోటో ఒకటి వైరల్ అవుతోంది.ప్రస్తుతం ఇంటర్నెట్ లో ఒక ఫోటో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ తో ఒక వ్యక్తి దిగిన పాత ఫోటో అది. అందులో ఉన్న వ్యక్తి ప్రస్తుతం ఒక స్టార్ డైరెక్టర్.. ఆయనెవరో గుర్తు పట్టారా అంటూ నెటిజన్లు తెగ వైరల్ చేస్తున్నారు ఆ ఫోటోని.

ఇంతకు ఆయన ఎవరంటే దర్శకుడు మెహర్ రమేష్.

did you recognize this star director with pawan kalyan

తెలుగులో బిల్లా, శక్తి, కంత్రి వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు మెహర్ రమేష్. కానీ అవి కమర్షియల్ గా సక్సెస్ సాధించలేకపోయాయి. చివరిగా షాడో సినిమాతో ఆయన సినిమాలు చేయడం ఆపేశారు. సుదీర్ఘ విరామం తర్వాత ఆయన మెగాస్టార్ చిరంజీవి హీరోగా తమిళంలో సూపర్ హిట్గా నిలిచిన వేదాళం అనే సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. బిల్లా సినిమా రీ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో మరోసారి మెహర్ రమేష్ పలు యూట్యూబ్ చానెల్స్ కి ఇంటర్వ్యూ లు ఇచ్చారు.

NTR is not the first choice for temper movie..

ఈ సందర్భంగా తాను పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయబోతున్నానని మెహర్ రమేష్ ప్రకటించారు. చాలా కాలం గా మెగా ఫోన్ పట్టుకొని మెహర్ తో వేదాళం సినిమా విషయంలోనే మెగా అభిమానులు చాలా టెన్షన్ పెట్టుకున్నారు. ఇలాంటి సమయంలో తాను పవన్ కళ్యాణ్ తో కూడా సినిమా చేస్తానని మెహర్ మెహర్ రమేష్ ప్రకటించడంతో ఇప్పుడు పవన్ అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యం లో ఈ పాత ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.


End of Article

You may also like