మన డైరెక్టర్స్ వారి సినిమాలో హీరో, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ ఇలా అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆ హీరో పక్కన సూటయ్యే హీరోయిన్ ఉండడం సినిమాలో చాలా ముఖ్యమైనది.

Video Advertisement

ఇంత ముఖ్యమైన విషయం కాబట్టి మన డైరెక్టర్స్ కూడా అంతే జాగ్రత్తగా హీరోయిన్ ని ఎంచుకుంటారు. అలా మన డైరెక్టర్స్ కొంత మంది హీరోయిన్లను రిపీట్ చేశారు.

బహుశా కోఇన్సిడెంటల్ గా అలా అయ్యి ఉండొచ్చు. లేదా ఆ హీరోయిన్ కలిసి వచ్చారు అని తీసుకుని ఉండొచ్చు. ఏదేమైనా కూడా అలా కొంత మంది డైరెక్టర్లు కొంత మంది హీరోయిన్లతో ఒకటికంటే ఎక్కువ సార్లు పనిచేశారు. ఆ డైరెక్టర్స్ ఎవరో, వాళ్ళు అలా పని చేసిన హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

#1 త్రివిక్రమ్ శ్రీనివాస్ – పూజ హెగ్డే

అరవింద సమేత వీర రాఘవ

అల వైకుంఠపురంలో

గుంటూరు కారం
Directors who worked with the same actress more than once

#2 వి.వి.వినాయక్ – నయనతార

లక్ష్మీ

యోగి

అదుర్స్Directors who worked with the same actress more than once

#3 హరీష్ శంకర్ – శృతి హాసన్

గబ్బర్ సింగ్

రామయ్యా వస్తావయ్యా Directors who worked with the same actress more than once

#4 శేఖర్ కమ్ముల – సాయి పల్లవి

ఫిదా

లవ్ స్టోరీDirectors who worked with the same actress more than once

#5 శీను వైట్ల – జెనీలియా డిసౌజా

ఢీ

రెడీDirectors who worked with the same actress more than once

#6 గౌతమ్ వాసుదేవ్ మీనన్ – సమంత అక్కినేని

ఏ మాయ చేసావే

ఎటో వెళ్ళిపోయింది మనసుDirectors who worked with the same actress more than once

#7 వై.వి.ఎస్ చౌదరి – ఇలియానా

దేవదాసు

సలీంDirectors who worked with the same actress more than once

#8 పూరి జగన్నాధ్ – కాజల్ అగర్వాల్

బిజినెస్ మాన్

టెంపర్Directors who worked with the same actress more than once

#9 ఇంద్రగంటి మోహన కృష్ణ – నివేతా థామస్

జెంటిల్మన్

వీDirectors who worked with the same actress more than once

#10 ఎస్.ఎస్.రాజమౌళి – అనుష్క శెట్టి

విక్రమార్కుడు

బాహుబలి సిరీస్Directors who worked with the same actress more than once

#11 అనిల్ రావిపూడి – మెహ్రీన్ పిర్జాదా

రాజా ది గ్రేట్

ఎఫ్ 2

ఎఫ్ 3Directors who worked with the same actress more than once

#12 వెంకీ కుడుముల – రష్మిక మందన

ఛలో

భీష్మ

Directors who worked with the same actress more than once