ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోగా పాన్ ఇండియా సినిమా గా వస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమా షూటింగ్ కోసం ఇటీవలే చిత్ర యూనిట్ యుక్రెయిన్ కి వెళ్లిన సంగతి తెలిసిందే..

May be an image of text that says "DVV Pen LYCA The Entire Shoot has been Wrapped up except a couple of pickup shots. The Post Production work is moving at a brisk pace. More Updates Coming Soon. ROAR REVOLT"

షూటింగ్ పార్ట్ అక్కడ కొంత మేర ఎన్టీఆర్, రామ్ చరణ్ ల పై చిత్రీకరించిన సినిమా యూనిట్. షూటింగ్ పార్ట్ అయిపోయింది అంటూ సోషల్ మీడియా లో ప్రకటించిన చిత్ర యూనిట్. మరిన్ని అప్ డేట్స్ కోసం వెయిట్ చెయ్యండి అని చెప్పారు. అయితే అక్కడ విడుదల తేదిని ప్రకటించకపోవడం తో ముందుగా అనుకున్నట్టు అక్టోబర్ 13 న సినిమా వస్తుందా లేదా అని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ చిత్ర యూనిట్ ని ట్రోల్ చేస్తున్నారు. మరి విడుదల తేదీ ట్రైలర్ ఎప్పుడు ఏంటి అనేదాని పైన క్లారిటీ కోసం మరికొన్ని రోజులు ఆగాల్సిందే మరి.