ముగ్గురు స్టార్స్ భార్యలను ఒకే ఫ్రేములో.. చూసిన అభిమానులు మురిసిపోతున్నారు..!!

ముగ్గురు స్టార్స్ భార్యలను ఒకే ఫ్రేములో.. చూసిన అభిమానులు మురిసిపోతున్నారు..!!

by Sunku Sravan

Ads

సినీ ఇండస్ట్రీలో స్టార్ గా కొనసాగుతున్న వ్యక్తులు ఒక్కోక్కసారి ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. ఇలాంటి ఫోటోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.

Video Advertisement

ఈ సందర్భంలోనే ముగ్గురు లెజెండ్స్ నటులు వారి భార్యలతో దిగిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఆ ముగ్గురు ఎవరో తెలుసుకుందాం..!!

నందమూరి తారక రామారావు.. వి.బి.రాజేంద్రప్రసాద్.. అక్కినేని నాగేశ్వరరావు.. ఇదంతా చెన్నైలో జరిగినటువంటి ఒక ఫంక్షన్లో వారి యొక్క భార్యలతో ఒకే దగ్గర ఫోటోలు దిగారు. అవేంటో చూద్దాం..

#1అక్కినేని అన్నపూర్ణ 

1933 లో జన్మించిన ఈమె 1949 ఫిబ్రవరిలో నాగేశ్వరరావు ను పెళ్లి చేసుకున్నది. వీరికి ఇద్దరు కుమారులు. 3కుమార్తెలు ఉన్నారు. ఇందులో ఒక కుమారుడు నాగార్జున ఇండస్ట్రీలో హీరోగా రాణిస్తున్నాడు. మరో కొడుకు వెంకట్ నిర్మాత గా కొనసాగుతున్నాడు.#2బసవతారకం
తెలుగు ఇండస్ట్రీ లోనే ఎంతో పేరు సంపాదించి ఎనలేని గుర్తింపు పొందిన నందమూరి తారక రామారావు భార్య పేరు బసవతారకం. వీరి వివాహం1942 మే లో జరిగింది.
వీరికి 12 మంది సంతానం గా ఉన్నారు. ఇందులో నలుగురు బిడ్డలు, ఎనిమిది మంది కొడుకులు. మోహన కృష్ణ, హరికృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ మరియు జయశంకర్, దగ్గుబాటి పురందేరేశ్వరి, గారపాటి లోకేశ్వరి, కంటమనేని ఉమామహేశ్వరి, నారా భువనేశ్వరి ఉన్నారు.#3వీరమాచినేని వసుంధరాదేవి
తెలుగు ఇండస్ట్రీ లోనే ఎంతో పేరు సంపాదించిన నిర్మాతగా గుర్తింపు సంపాదించుకున్న రాజేంద్రప్రసాద్ భార్య వసుంధరాదేవి. వీరికి జగపతి బాబు తో పాటుగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇందులో జగపతిబాబు మాత్రమే హీరో గా కొనసాగుతున్నారు.

 

https://telugustop.com/three-legends-wives-in-one-frame/


End of Article

You may also like