సినీ ఇండస్ట్రీలో సినీ బ్యా గ్రౌండ్ తో వారసత్వంగా వస్తున్న ఎంతో మంది హీరోలు ఉన్నారు. ఇందులో ముఖ్యంగా తండ్రి కొడుకులు కూడా హీరోలుగా రాణిస్తూ వస్తున్నారు. ఇందులో చాలామంది తండ్రి కొడుకులు కలిసి నటించిన సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి అవేంటో చూద్దాం..!

Video Advertisement

#1 ఆచార్య

ఆచార్య మూవీ భారీ అంచనాల మధ్య ఇద్దరు స్టార్ తండ్రి కొడుకులు హీరోలుగా నటించారు. ఈ మూవీ మొదటి నుంచి ప్లాఫ్ టాక్ తెచ్చుకోంది.#2 చుట్టాలబ్బాయి

సాయికుమార్ కొడుకు ఆది ప్రేమకావాలి మూవీతో మొదటిసారి తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. దీంతో వీరిద్దరు కలిసి చుట్టాలబ్బాయి మూవీ లో నటించారు. ఈ సినిమా కూడా విఫలమైంది.#3 పాండవులు పాండవులు తుమ్మెద

మోహన్ బాబు మరియు ఆయన కొడుకులు విష్ణు, మనోజ్ లు కలిసి నటించిన సినిమా పాండవులు పాండవులు తుమ్మెద మూవీ కూడా అట్టర్ ఫ్లాప్ అయింది.#4 పల్లకిలో పెళ్లికూతురు

 

బ్రహ్మానందం కొడుకు రాజా గౌతం ఇద్దరూ కలిసి పల్లకిలో పెళ్లికూతురు మూవీలో నటించారు. కానీ ఈ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.

#5.వంశి 

మహేష్ బాబు మరియు నమ్రత కలిసి నటించిన వంశి మూవీలో కృష్ణ గారు కూడా నటించారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.

#6 అక్బర్ సలీం అనార్కలి 

సీనియర్ ఎన్టీఆర్ మరియు బాలకృష్ణ కలిసి నటించిన సినిమా అక్బర్ సలీం అనార్కలి. ఇది కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.

#7. గేమ్ :
మంచు మోహన్ బాబు మరియు ఆయన కుమారుడు మంచు విష్ణు కలిసి గేమ్ అనే మూవీలో నటించారు. ఇది కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.

#8.గాయత్రి :
మంచు మోహన్ బాబు ఆయన కుమారుడు మంచు విష్ణు కలిసి నటించిన మూవీ గాయత్రి. ఇది కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.