ఈ 15 తెలుగు సినిమాలకి మొదట అనుకున్న హీరోయిన్లు ఎవరో తెలుసా..? ఛాన్స్ మిస్ చేసుకున్నారుగా…!

ఈ 15 తెలుగు సినిమాలకి మొదట అనుకున్న హీరోయిన్లు ఎవరో తెలుసా..? ఛాన్స్ మిస్ చేసుకున్నారుగా…!

by Anudeep

Ads

ఒక సినిమా తెర వెనుక పనులన్నీ పూర్తి చేసుకుని థియేటర్ లో రావడం వెనుక చాలా పని ఉంటుంది. చాలా మంది వ్యక్తుల శ్రమ ఉంటుంది. అయితే.. ఒక సినిమా షూటింగ్ ప్రారంభించడానికి ముందుగానే ప్రీ ప్రొడక్షన్ పనులను చేసుకుంటారు. అంటే.. ఏ పని ఎవరు చేయాలో నిర్ణయించుకోవడం, ఏ పాత్రకు ఎవరిని తీసుకోవాలో ఎంపిక చేసుకోవడం, స్క్రీన్ టెస్ట్ వంటివి అన్నమాట.

Video Advertisement

ప్రతి సినిమాకు ఇది కామన్.. అలా మొదట అనుకున్న హీరోయిన్లను కాకుండా.. కొన్నిసార్లు మరో హీరోయిన్ ను ఎంచుకోవాల్సి వస్తుంది. దీనికి కారణం ఏదైనా కావచ్చు.. అలా.. ఈ 15 తెలుగు సినిమాలకి మొదట అనుకున్న హీరోయిన్లు ఎవరో చూద్దాం..

#1 గని:

1 boxer
వరుణ్ తేజ్ హీరో గా నటిస్తున్న ఈ చిత్రానికి తొలుత కియారా అద్వానీని అనుకున్నారు. కానీ, చివరికి సాయి మంజ్రేకర్ ను ఎంపిక చేసారు.

#2 చెలియా:

2 cheliya
మణిరత్నం గారు డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు తొలుత సాయి పల్లవిని తీసుకోవాలనుకున్నారు. కానీ, అదితి రావు హైదరి ని ఎంపిక చేసారు.

#3 రాజు గారి గది 3:

3 raju gari gadi
ఓంకార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు తొలుత తమన్నా ని తీసుకోవాలనుకున్నారు. కానీ, అవికాగోర్ ని ఎంపిక చేసారు.

#4 నారప్ప:

4 narappa
వెంకటేష్ హీరో గా నటించిన సినిమాకు తొలుత అనుష్క ని తీసుకోవాలనుకున్నారు. కానీ, ప్రియమణి ని ఎంపిక చేసారు.

#5 రంగస్థలం:

5 rangasthalam
ఈ సినిమా లో మొదట చరణ్ పక్కన అనుపమ ని తీసుకోవాలనుకున్నారు. కానీ, సమంత ని ఎంపిక చేసారు.

#6 జెర్సీ (హిందీ):

5 jersi
తెలుగు లో వచ్చిన జెర్సీ నే హిందీ లో రీమేక్ చేశారు. ఇందుకోసం మొదట రష్మికను అనుకున్నారు. కానీ, మృణాల్ ఠాకూర్ ను ఎంపిక చేసుకున్నారు.

#7 గీతగోవిందం:

6 geetha govindam
ఈ సినిమా లో గీత పాత్ర కోసం మొదట రకుల్ ప్రీత్ సింగ్ ను అనుకున్నారు. కానీ, రష్మిక ను ఎంపిక చేసుకున్నారు.

#8 కొచ్చడియాన్:

8 kochhadiyan
ఈ సినిమా కోసం తొలుత అనుష్కను తీసుకోవాలనుకున్నారు. కానీ, దీపికా పదుకునే ను ఎంపిక చేసారు.

#9 రాక్షసుడు:

9 rakshasudu
ఈ సినిమాలో మొదట రాశీఖన్నాను అనుకుని, లాస్ట్ కి అనుపమ ను ఫైనల్ చేసారు.

#10 మహానటి:

10 mahanati

మహానటి సావిత్రి బయో పిక్ లో సావిత్రి పాత్ర కోసం మొదట నిత్యా మీనన్ ను అనుకున్నారు.. ఫైనల్ గా కీర్తి సురేష్ ఎంపిక అయింది.

#11 మాస్ట్రో :

11 andhadhun
ఈ సినిమా కోసం తొలుత పూజ హెగ్డే ను తీసుకోవాలనుకున్నారు. కానీ, నభా నటేష్ ను ఫైనల్ చేసారు.

#12 బిజినెస్ మాన్:

12 business man
ఈ సినిమాలో మహేష్ సరసన మొదట శృతి హాసన్ ను తీసుకోవాలనుకున్నారట. కానీ, కాజల్ ను ఫిక్స్ చేసారు.

#13 అమర్ అక్బర్ ఆంటోనీ:

12 amar akbar antony
ఈ సినిమా లో మొదట అను ఇమ్మాన్యుయేల్ ను అనుకున్నారు. కానీ, ఇలియానా టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చారు.

#14 జెంటిల్మెన్:

13 nitya
జెంటిల్మెన్ సినిమాలో సురభి చేసిన పాత్ర కోసం మొదట నిత్యామీనన్ ను తీసుకోవాలని అనుకున్నారట.

#15 రెబల్:

15 rebel
ఈ సినిమా లో ప్రభాస్ పక్కన హీరోయిన్ గా మొదట అనుష్కను అనుకున్నారు. కానీ, తమన్నా ను ఫైనల్ చేసారు.


End of Article

You may also like