“నారప్ప” సినిమా కి “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” సినిమా డైలాగ్స్ ని వాయిస్ ఓవర్ గా పెడితే..? ఈ ఫన్నీ వీడియో ని చూస్తే నవ్వాపుకోలేరు..!

“నారప్ప” సినిమా కి “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” సినిమా డైలాగ్స్ ని వాయిస్ ఓవర్ గా పెడితే..? ఈ ఫన్నీ వీడియో ని చూస్తే నవ్వాపుకోలేరు..!

by Anudeep

Ads

ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నారప్ప సినిమా విడుదల అయ్యింది. ఈ సినిమా ఆసురన్ కి రీమేక్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ సినిమాలో ధనుష్ నటనకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. సినిమా అనౌన్స్ చేసిన అప్పటి నుంచి కూడా ప్రేక్షకులలో “అసలు ఎలా ఉండబోతోంది? అన్న క్యూరియాసిటీ అయితే ఉంది. మొత్తానికి సినిమా రిలీజ్ అయింది. ప్రైమ్ లోనే రిలీజ్ అయింది కాబట్టి అందరు ఈ సినిమా ని ఎంజాయ్ చేస్తున్నారు.

Video Advertisement

narappa 2

అయితే.. నారప్ప పక్కా మాస్ సినిమా. “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” పక్కా క్లాస్ సినిమా. ఒక క్లాస్ మూవీ డైలాగ్స్ ని తీసుకొచ్చి నారప్ప మూవీ కి సింక్ చేస్తే ఎలా ఉంటుంది..? కొంచం ఎక్సయిట్మెంట్ గా ఉంది కదా. ఇలా ఇంకాగ్నిటో తెలుగు అనే ఫేస్బుక్ పేజీ వారు ఎడిట్ చేసారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది.

narappa 1

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో కూడా వెంకటేష్ నటించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ ఫన్నీ ఎడిటింగ్ లో మాత్రం రేలంగి మావయ్య డైలాగ్స్ ని వెంకీ మామ కి సింక్ చేసారు. అలాగే.. రావు గోపాల్ రావు డైలాగ్స్ కూడా పర్ఫెక్ట్ సింక్ అయ్యాయి. చాల ఫన్నీ గా ఈ వీడియో ను ఎడిట్ చేసారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో ను చూసేయండి.


End of Article

You may also like