Ads
“గీతా గోవిందం” సినిమా 2018 లో విడుదల అయిన సంగతి తెలిసిందే. దర్శకుడు పరశు రామ్ ఈ సినిమా ను అద్భుతం గా తెరకెక్కించారు. కొంచం కామెడీ, లవ్ ట్రాక్ తో ఈ సినిమా ను తెరకెక్కించారు. గోవింద్ గా దేవర కొండా నటించిన తీరుకు అమ్మాయిలు ఫిదా అయిపోయారు. మొత్తానికి ఈ సినిమా ఫామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిపొయింది.
Video Advertisement
ఒకసారి చూస్తే, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేంతలా ఆకట్టుకుంది ఈ సినిమా. పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. సినిమా రిలీజ్ కాకముందే పాటలు విడుదలయ్యాక ఈ సినిమా కి ఓ రేంజ్ లో హైప్ వచ్చిందంటే అర్ధం చేసుకోవచ్చు. ఈ సినిమా లో అను ఇమ్మాన్యుయేల్ తో పాటు నిత్య మీనన్ కూడా గెస్ట్ రోల్ లో కనిపించి ఆకట్టుకున్నారు. ఓ అమాయకమైన మంచి కుర్రాడు ఓ అమ్మాయి ని ప్రేమించి, ఎలా సొంతం చేసుకున్నాడన్న కధనం తో ఆకట్టుకునే సినిమా “గీతా గోవిందం”.
ఇప్పటికే ఈ సినిమా టీవీ లో చాలా సార్లు వేశారు కూడా.. ఇప్పటికీ వేసినప్పుడల్లా చాలా మంది ఈ సినిమా ను చూస్తూనే ఉంటారు. ఈ సినిమా ను ఇన్ని సార్లు చూసినా మనం ఈ సినిమా లో కొన్ని మిస్టేక్స్ ని గమనించలేదు. ఇవి సినిమా కి పెద్ద గా ఎఫెక్ట్ చేయకపోయినా.. కానీ డైరెక్ట్ చేసేటపుడు వీటిని అంతగా పట్టించుకోలేదని తెలుస్తుంది. దీనివల్ల సినిమా కథ లో ఎలాంటి ఇబ్బంది ఉండదు.. కాకపోతే కొన్ని పొరపాట్లు తెలియకుండా జరుగుతుంటాయంతే. అవేంటో.. మీరూ చూసేయండి.
watch video:
https://youtu.be/AylMJ-JOCQM
End of Article