Ads
ఈ ఫేస్ చూస్తుంటే.. ఎవరిదో తెలిసిన ఫేస్ లానే ఉందే..? ఎవరా అని ఆలోచిస్తున్నారా..? ఒక్కసారి సరిగ్గా చూడండి.. ఎవరో మీకే తెలిసిపోతుంది. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఈయన బిగ్గెస్ట్ ఫ్యాన్. ఇటీవలే లాక్ డౌన్ టైం లో పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు కూడా అయ్యారు.. ఇంతకీ గుర్తుపట్టారా..?
Video Advertisement
మన టాలీవుడ్ హీరో నితిన్ అండి.. రీసెంట్ గా హీరో నితిన్ ఈ ఫోటో ను తన ఇంస్టాగ్రామ్ ఖాతా లో పోస్ట్ చేసారు. ఆయన తన తల్లి పుట్టినరోజు సందర్భం గా.. తన తల్లితో చిన్నతనం లో తీసుకున్న ఫోటో ను షేర్ చేస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆ సందర్భం గా ఆయన పోస్ట్ చేసిన ఫోటో వైరల్ అవుతోంది.
View this post on Instagram
ఈ ఫోటో లో నితిన్ చాలా క్యూట్ గా ఉన్నారు కదా. ప్రస్తుతం నితిన్ వరుస ప్రాజెక్ట్ లు చేస్తున్న సంగతి తెలిసిందే. లాస్ట్ ఇయర్ భీష్మ తో హిట్ కొట్టేసిన నితిన్ ఈ ఏడాది కూడా రంగ్ దే, చెక్ సినిమాలను కూడా రిలీజ్ చేశారు. అయితే.. ఈ సినిమాలు మాత్రం యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి. మరెన్నో సినిమాలతో నితిన్ కెరీర్ ముందుకు సాగాలని కోరుకుందాం.
End of Article