గల్లీ బాయ్స్ ఫేమ్ రియాజ్ పెళ్లి చేసుకున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?

గల్లీ బాయ్స్ ఫేమ్ రియాజ్ పెళ్లి చేసుకున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?

by Anudeep

Ads

బుల్లి తెరపై వచ్చే షోల ద్వారా పాపులర్ అయిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఇలా ఫేమ్ వచ్చిన తరువాత వారు సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటూ మంచి నటులుగా మారుతున్న వారు కూడా ఉన్నారు. ఇక పోతే సోషల్ మీడియా వీరికి మరో ఆయుధంగా మారింది.

Video Advertisement

సోషల్ మీడియాలో ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ వంటి మాధ్యమాల ద్వారా వీరు మరింత ఫేమస్ అవుతున్నారు. ఇకపోతే బుల్లితెరపై ప్రసారం గల్లీ బాయ్స్ షో ఫేమ్ రియాజ్ కూడా అలానే పాపులర్ అయ్యారు.

riyaz

తాజాగా.. ఈ ఆర్టిస్ట్ పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు అయ్యాడు. రియాజ్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. అయితే.. రియాజ్ పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరా అని సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో డిస్కషన్ నడుస్తోంది. యు ట్యూబ్ కార్యక్రమాలతో పాపులర్ అయిన రియాజ్ కామెడీ పంచడం లో దిట్ట అనే చెప్పొచ్చు. గత ఫిబ్రవరిలోనే రియాజ్ పెళ్లి అయింది అంటూ వార్తలు వచ్చాయి. కానీ వాస్తవాలు తెలియరాలేదు. తాజాగా.. అషురెడ్డి రియాజ్ పెళ్ళినాటి ఫోటోలను పోస్ట్ చేసి వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలను తెలిపింది. దీనితో రియాజ్ పెళ్లి నాటి ఫోటోలు వైరల్ అవుతూ వచ్చాయి. రియాజ్ పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయి పేరు నజిరా. ఈ ఫొటోల్లో వారిద్దరూ మురిసిపోతూ కనిపించారు.


End of Article

You may also like