ఎక్కడైనా రాణించాలి అంటే ప్రొఫెషనాలిటీ చాలా ముఖ్యం. మనతో పాటు ఎవరెవరున్నారు. మనం ఎవరితో కలిసి పని చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు. మన పని మనం బాగా చేయాలి అనేదే ముఖ్యం.

Video Advertisement

అలా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు తనకంటే వయసులో ఎంతో పెద్ద అయిన హీరోలతో నటించారు . వాళ్ళలో కొంత మంది ఎవరో ఇప్పుడు చూద్దాం.

#1 మహేష్ బాబు – రష్మిక మందన

సరిలేరు నీకెవ్వరు – 21 సంవత్సరాలు

మహేష్ బాబు, రష్మిక కలిసి 2020 లో విడుదలైన సరిలేరు నీకెవ్వరులో నటించారు.

actresses who acted with heroes with huge age gap

#2 నాగార్జున – నయనతార

బాస్, గ్రీకువీరుడు- 25 సంవత్సరాలు

అక్కినేని నాగార్జున, నయనతార మొదటిసారిగా కలిసి 2006లో వచ్చిన బాస్ సినిమాలో నటించారు. ఆ తర్వాత 2013లో వచ్చిన గ్రీకువీరుడు సినిమాలో నటించారు.

actresses who acted with heroes with huge age gap

#3 చిరంజీవి – తమన్నా

సైరా నరసింహారెడ్డి – 34 సంవత్సరాలు

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాలో తమన్నా ఒక హీరోయిన్ గా నటించగా మరొక హీరోయిన్ గా నటించారు.

actresses who acted with heroes with huge age gap

#4 రవితేజ – నభా నటేష్

డిస్కో రాజా – 27 సంవత్సరాలు

మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన డిస్కో రాజా సినిమాలో ఒక రవితేజ పక్కన నభా నటేష్ హీరోయిన్ గా నటించగా ఇంకొక రవితేజ పాత్ర సరసన పాయల్ రాజ్ పుత్ నటించారు.

actresses who acted with heroes with huge age gap

#5 రామ్ పోతినేని – కృతి శెట్టి

ద వారియర్ – 16 సంవత్సరాలు

వీరిద్దరూ కలిసి ద వారియర్ అనే సినిమాలో నటిస్తున్నారు.

heroines and heroes who paired with huge age gap

#6 వెంకటేష్ – అంజలి

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మసాలా – 26 సంవత్సరాలు

విక్టరీ వెంకటేష్, అంజలి కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మసాలా సినిమాల్లో నటించారు.

actresses who acted with heroes with huge age gap

#7 బాలకృష్ణ – ప్రగ్యా జైస్వాల్

అఖండ – 31 సంవత్సరాలు

వీరిద్దరూ కలిసి అఖండ సినిమాలో నటించారు.

#8 పవన్ కళ్యాణ్ – అనూ ఇమాన్యుల్

అజ్ఞాతవాసి – 26 సంవత్సరాలు

పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసి సినిమాలో ఒక హీరోయిన్ గా అనూ ఇమాన్యుల్ నటించగా ఇంకొక హీరోయిన్ గా కీర్తి సురేష్ నటించారు.

actresses who acted with heroes with huge age gap

#9 రజినీకాంత్ – అమీ జాక్సన్

రోబో 2.0 – 40 సంవత్సరాలు

రజినీకాంత్ గారు, అమీ జాక్సన్ కలిసి రోబో 2.0 లో నటించారు.

actresses who acted with heroes with huge age gap

#10 నాని – క్రితి శెట్టి

శ్యామ్ సింఘ రాయ్ – 19 సంవత్సరాలు

వీరిద్దరూ కలిసి శ్యామ్ సింఘ రాయ్ సినిమాలో నటించారు.

#11 విక్రమ్ – కీర్తి సురేష్

సామి స్క్వేర్ – 26 సంవత్సరాలు

విక్రమ్, కీర్తి సురేష్ కలిసి సామి కి సీక్వెల్ గా వచ్చిన సామి స్క్వేర్ లో నటించారు.

actresses who acted with heroes with huge age gap

#12 సూర్య, సయేషా సైగల్

బందోబస్త్ – 22 సంవత్సరాలు

సూర్య, కలిసి సయేషా సైగల్ కలిసి కెవి ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన బందోబస్త్ సినిమాలో నటించారు.

actresses who acted with heroes with huge age gap

#13 నాగ చైతన్య – క్రితి శెట్టి

బంగార్రాజు – 17 సంవత్సరాలు

నాగ చైతన్య, క్రితి శెట్టి కలిసి సోగ్గాడే చిన్ని నాయనా సీక్వెల్ అయిన బంగార్రాజు సినిమాలో నటించారు.

bangarraju movie review

#14 వెంకటేష్ – తమన్నా

ఎఫ్ 2, ఎఫ్ 3 – 29 సంవత్సరాలు

వీరిద్దరూ కలిసి ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాల్లో నటించారు.

heroines and heroes who paired with huge age gap

#15 రవితేజ – శ్రీలీల

33 సంవత్సరాలు

వీరిద్దరూ కలిసి ధమాకా సినిమాలో నటించారు.

ravi teja dhamaka movie censor talk..

#16 చిరంజీవి – శృతి హాసన్

31 సంవత్సరాలు

వీరిద్దరూ కలిసి వాల్తేరు వీరయ్య సినిమాలో నటించారు.

chiranjeevi and shruti haasan

#17 బాలకృష్ణ – నటాషా దోషి

జై సింహ – 33 సంవత్సరాలు

బాలకృష్ణ హీరోగా వచ్చిన జైసింహ సినిమాలో ఒక హీరోయిన్ గా నయనతార, ఇంకొక హీరోయిన్ గా హరిప్రియ నటించగా మరొక హీరోయిన్ పాత్రలో నటాషా దోషి నటించారు.

actresses who acted with heroes with huge age gap

వీళ్లు మాత్రమే కాకుండా ఇంకా ఎంతో మంది తమ కంటే వయసులో చాలా తేడా ఉన్న హీరోలతో నటించారు. కానీ ఏదేమైనా వాళ్ళు యాక్టర్స్. కాబట్టి వారు ప్రొఫెషనాలిటీ తో కూడా ఎంతో గౌరవం ఇస్తారు.