వరుడు సినిమా తో టాలీవుడ్ లో విల్లన్ గా ఎంట్రీ ఇచ్చిన నటుడు ఆర్య అటు తమిళం తో పాటుగా ఇటు తెలుగు లో కూడా మంచి మార్కెట్ ఉంది. తన ప్రేమ వివాహం అఖిల్ హీరొయిన్ ‘సాయేషా’ తో జరిగింది.

Video Advertisement

arya-sayesha-bleesed-with-baby

arya-sayesha-bleesed-with-baby

సాయేషా ఇవాళ ఆడ పిల్లకి జన్మను ఇచ్చారు. ఈ విషయాన్ని హీరో విశాల్ తన ట్విట్టర్ అకౌంట్ నుంచి పోస్ట్ చేసారు. నా బ్రదర్ తండ్రయ్యారు నాకు చాల సంతోషంగా ఉంది. నేను బాబాయ్ ని అయ్యాను.

arya-sayesha-bleesed-with-baby

arya-sayesha-bleesed-with-baby

చాల సంతోషంగా ఉంది నేను షూటిగ్ మధ్యలో ఉన్నాను. ఆ పాపకు దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నాను. అంటూ ట్వీట్ చేసారు. ఆర్య నటించిన రాజా రాణి, నేనే అంబానీ, వాడు వీడు వంటి చిత్రాలు తెలుగు లో మంచి ఆదరణ పొందాయి.సాయేషా అక్కినేని అఖిల్ నటించిన ‘అఖిల్’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయ్యారు.

Also Read:

గడ్డు కాలాన్ని మంచి రోజులుగా మార్చగలిగే దేవత గురించి విన్నారా..? రాత్రి మాత్రమే తెరచి ఉండే ఈ గుడి ఎక్కడ ఉందంటే..?

TOLLYWOOD: ఈ ఫొటోలో ఉన్న కేరళ కుట్టి మరియు టాలీవుడ్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా ?