ప్రస్తుతం మనం ఉంటున్న ప్రపంచంలో ఇంటర్నెట్ మానవ జీవితం లో ఒక భాగం అయ్యింది. అందులో సోషల్ మీడియా అయిన ఫేస్బుక్, యు ట్యూబ్., ఇంస్టాగ్రామ్, వాట్సాప్ లాంటి యాప్స్ లో ఎక్కువగా గడుపుతూ ఉంటాం. ప్రపంచం నలుంమూలన ఎలాంటి సంఘటన జరిగిన సోషల్ మీడియా లో యిట్టె తెలిసిపోతుంది. అయితే ఇక్కడ మరో సమస్య కూడా ఉంది. వీటిలో వచ్చే న్యూస్ ఏది నిజమో, ఏది అబద్ధమో చూసి నిర్ధారించుకోవాలి.

Video Advertisement

siddarth-tweet

siddarth-tweet

అంతే కాదు అధికారిక కాతాలను అనుసరించడం ఉత్తమం. ఇలాంటి ఒక ఫేక్ వార్త హీరో సిద్దార్థ్ ని కోపం తెప్పించింది. యూట్యూబ్ ఛానల్ లోని ఒక వీడియో దానికి ఉన్న థంబ్ నైల్. లో ఏముందంటే యంగ్ ఏజ్ లో మరించిన 10 తారల గురించి తెలుసుకోండి అంటూ వీడియో పెట్టారు ఆ ఛానల్ వాళ్ళు. ఇందులో హీరోయిన్ సౌందర్య, ఆర్తి అగర్వాల్., తో కూడిన సిద్దార్థ్ ఫోటో ఉండటంతో నెటిజన్ సిద్దార్థ్ ని ట్యాగ్ చేసి ఇది చూసారా అని అడగ్గా !

ఆ ట్వీట్ కి స్పందిస్తూ ‘ ఆ ఛానెల్ వాళ్ళ మీద కంప్లైంట్ చేసానని దానికి వారు స్పందించారని సారీ కూడా చెప్పారని, దానికి మాకు ఎలాంటి సంబంధం లేదని కూడా చెప్పారని తెలిపారు. ప్రభత్వాలు కూడా ఇలాంటి ఫేక్ న్యూస్ నియంత్రించే పనిలో ఎప్పటికప్పుడు రూల్స్ తెస్తున్నా ఇంతకీ ఆగడటం లేదు. చాలా గ్యాప్ తరువాత సిద్దార్థ్ తెలుగులో సినిమా చెయ్యబోతున్నారు ‘మహా సముద్రం’ అనే సినిమా ద్వారా మళ్ళీ కం బ్యాక్ ఇస్తున్నారు. ఈ సినిమాలో మరో హీరోగా శర్వానంద్ కూడా నటిస్తున్నారు.

Hero Siddarth Twitter

Also Read :
BALA KRISHNA: ఆ అవార్డు కాలిగోటికి సమానం…ఎఆర్ రహమాన్ ఎవరో నాకు తెలియదు..! బాలయ్య బాబు