రవితేజ ధమాకా సినిమా మంచి హిట్ అయ్యింది. త్రినాథరావు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాని రిలీజ్ చేసారు. ఈ చిత్రం డిసెంబర్ 23 న థియటర్లలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా లో రవి తేజ ద్విపాత్రాభినయం చేసారు. రవి తేజ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తున్నారు.

Video Advertisement

అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ లా వస్తున్న ఈ చిత్రం చిరంజీవి నటించిన రౌడీ అల్లుడికి మరో వెర్షన్ లా ఉంటుంది అని మేకర్స్ ముందు నుంచి చెప్పడం జరిగింది.

minus points in dhamaka movie

ధమాకా పాటలు, టీజర్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీనితో ఈ సినిమా మీద అంచనాలు పెరిగాయి. పైగా సినిమా మొదటి రోజే హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే ఏ సినిమానైనా తెర మీదకి తీసుకు రావడానికి దర్శకులు చిత్ర యూనిట్ ఎంతగానో శ్రమిస్తారు. కథ కి తగ్గట్టుగా హీరోని కూడా ఎంపిక చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ సినిమాకి హీరోగా మొదట రవితేజని అనుకోలేదు. ఈ సినిమాకి మొదటి ఛాయిస్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అని అనుకున్నారు కానీ రామ్ చరణ్ ఈ సినిమాని వదులుకున్నారు. ఈ సినిమాని ఎందుకు రిజెక్ట్ చేశారంటే… ఆయన పాన్ ఇండియా సినిమాలకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారని తెలుస్తోంది.

the budget of ram charan - bucchi babu movie..

రామ్ చరణ్ మాత్రమే కాకుండా పలువురు నటులు కూడా ఈ సినిమాలో చేసే అవకాశాన్ని వదులుకున్నారు. కానీ రవితేజ అదృష్టవశాత్తు ఆయన కి ఈ సినిమా ఛాన్స్ వచ్చింది. హిట్ కూడా అయింది. ఇది ఇలా ఉండే ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా విడుదల కానుంది.

ram charan's next movie with that young director..

బుచ్చిబాబు దర్శకత్వంలో కూడా ఒక సినిమాని చేయనున్నారు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా సినిమా ఏ. ఇలా రామ్ చరణ్ తేజ్ ఈ సినిమాని రిజెక్ట్ చేయడంతో రవితేజ కి ఈ సినిమాలో నటించడానికి అవకాశం వచ్చింది. 40 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు. నాన్ దియేట్రికల్ రైట్స్ రూపంలో 32 కోట్లను ఈ సినిమా వసూలు చేసింది.