మన హీరోలు ఎన్నో సినిమాల్లో ఎన్నో పాత్రలు పోషించారు. అయితే కొన్ని సినిమాల్లో అదే హీరో తండ్రిగా, కొడుకుగా నటించారు. అలా ఒక హీరో ఒకే సినిమాలో తండ్రిగా, కొడుకుగా నటించిన సినిమాలు ఏవో, ఆ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.

#1 నాగార్జున – సోగ్గాడే చిన్ని నాయన

అక్కినేని నాగార్జున, సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో బంగార్రాజు అయిన తండ్రి పాత్రలో, అలాగే కొడుకు పాత్రలో నటించారు.

Heroes who acted as father and son in the same movie

#2 జూనియర్ ఎన్టీఆర్ – ఆంధ్రావాలా

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తండ్రిగా, కొడుకుగా నటించారు.

Heroes who acted as father and son in the same movie

#3 మహేష్ బాబు – నాని

ఈ సినిమాలో చివరిలో ఒక సీన్ లో మహేష్ బాబు తండ్రిగా, అలాగే కొడుకుగా కనిపిస్తారు.

Heroes who acted as father and son in the same movie

#4 చిరంజీవి – అందరివాడు

మెగాస్టార్ చిరంజీవి, శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన అందరివాడు సినిమాలో తండ్రిగా, కొడుకుగా నటించారు.

Heroes who acted as father and son in the same movie

#5 బాలకృష్ణ – సింహ, చెన్నకేశవరెడ్డి

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన సింహ సినిమాలో, అలాగే చెన్నకేశవరెడ్డి సినిమాలో తండ్రిగా, కొడుకుగా నటించారు.

Heroes who acted as father and son in the same movie

#6 వెంకటేష్ – జయం మనదేరా

విక్టరీ వెంకటేష్ జయం మనదేరా సినిమాలో తండ్రిగా, కొడుకుగా నటించారు.

Heroes who acted as father and son in the same movie

#7 రజనీకాంత్ – అరుణాచలం

సూపర్ స్టార్ రజినీకాంత్ గారు అరుణాచలం సినిమాలో తండ్రిగా, కొడుకుగా నటించారు.

Heroes who acted as father and son in the same movie

#8 ప్రభాస్ – బాహుబలి

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాలో తండ్రిగా, అలాగే కొడుకుగా నటించారు.

Heroes who acted as father and son in the same movie

#9 రవితేజ – డిస్కో రాజా

మాస్ మహారాజా రవితేజ, డిస్కో రాజా సినిమాలో తండ్రిగా, కొడుకుగా నటించారు.

Heroes who acted as father and son in the same movie

#10 సూర్య – సూర్య సన్నాఫ్ కృష్ణన్

తమిళ్ స్టార్ హీరో సూర్య, గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమాలో తండ్రి కృష్ణన్ గా, అలాగే కొడుకు సూర్యగా నటించారు.

Heroes who acted as father and son in the same movie