అదే హీరో…అదే డైరెక్టర్…! హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన 5 హీరో – డైరెక్టర్ కాంబినేషన్స్.!

అదే హీరో…అదే డైరెక్టర్…! హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన 5 హీరో – డైరెక్టర్ కాంబినేషన్స్.!

by Mohana Priya

Ads

ఒక సినిమాకి పని చేసిన తర్వాత ఆ హీరో ఆ దర్శకుడు కలిసి మరొక సినిమాకి పని చేయడం అనేది జరుగుతూనే ఉంటుంది. ఒక వేళ వారిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా హిట్ అయితే అదే కాంబినేషన్ లో వచ్చే తర్వాత సినిమా మీద కూడా జనాలకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి.

Video Advertisement

అలా మన ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు డైరెక్టర్లు ఒకటి కంటే ఎక్కువ సార్లు కలిసి పనిచేశారు. వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా ఎంత అయితే విజయం సాధించిందో తర్వాత వచ్చిన సినిమాలు కూడా అంతే విజయం సాధించాయి. కొంత మంది హీరోలు అయితే ఆ దర్శకుడుతో హ్యాట్రిక్ కూడా కొట్టారు. అలా హ్యాట్రిక్ విజయం సాధించిన హీరో డైరెక్టర్ కాంబినేషన్ లు ఏవో ఇప్పుడు చూద్దాం.

#1 ప్రభాస్ – రాజమౌళి

చత్రపతి

బాహుబలి ద బిగినింగ్

బాహుబలి ద కంక్లూషన్

heroes who scored hattrick with the a director

#2 రవితేజ – పూరి జగన్నాథ్

ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం

అమ్మ నాన్న ఒక తమిళ అమ్మాయి

ఇడియట్

heroes who scored hattrick with the a director

#3 బాలకృష్ణ – బోయపాటి శ్రీను

సింహ

లెజెండ్

అఖండ

heroes who scored hattrick with the a director

#4 అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్

జులాయి

సన్నాఫ్ సత్యమూర్తి

అల వైకుంఠపురంలో

heroes who scored hattrick with the a director

#5 జూనియర్ ఎన్టీఆర్ – రాజమౌళి

స్టూడెంట్ నెంబర్ వన్

సింహాద్రి

యమదొంగ

heroes who scored hattrick with the a director

#6 చిరంజీవి – కోదండరామిరెడ్డి

దొంగ మొగుడు

జేబుదొంగ

పసివాడి ప్రాణం

heroes who scored hattrick with the a director

#7 రవితేజ – గోపిచంద్ మలినేని

డాన్ శీను

బలుపు

క్రాక్

heroes who scored hattrick with the a director

#8 జూనియర్ ఎన్టీఆర్- వివి వినాయక్

ఆది

సాంబ

అదుర్స్

heroes who scored hattrick with the a director

#9 బాలకృష్ణ – బి.గోపాల్

లారీ డ్రైవర్

రౌడీ ఇన్స్పెక్టర్

సమరసింహా రెడ్డి

నరసింహ నాయుడు

heroes who scored hattrick with the a director

ఇలా ఒకే డైరెక్టర్‌తో హ్యాట్రిక్ కొట్టిన కొంతమంది హీరోలు వీరే.

End of Article

You may also like