గజినీ మూవీ హీరోయిన్ మీకు గుర్తుందా..మరీ ఇలా మారిపోయింది ఏంటి..!!

గజినీ మూవీ హీరోయిన్ మీకు గుర్తుందా..మరీ ఇలా మారిపోయింది ఏంటి..!!

by Sunku Sravan

Ads

సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక ప్రత్యేకమైన రంగుల ప్రపంచం. ఇందులో కొంత మంది హీరో, హీరోయిన్లు ఒకేసారి భారీగా పేరు తెచ్చుకొని మళ్లీ తెర మరుగు అయిపోతారు. ఆ కోవకే చెందిన ఈ అమ్మడు గజినీ ఫెం ఆసిన్.. ఈమె కోలీవుడ్ లో,టాలీవుడ్ లో అలాగే బాలీవుడ్ లో కూడా నటించి ఒక ప్రత్యేకమైన పేరు సంపాదించుకుంది.

Video Advertisement

ఎంత తొందరగా ఎదిగిందో అంతే తొందరగా పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయిపోయింది. అయితే ఈ అమ్మడు తాజాగా ఒక పోస్ట్ పెట్టింది.

దీంతో ఆ పోస్ట్ వైరల్ గా మారింది. ఆసీన్ అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి మూవీ తో తెలుగు పరిశ్రమకు పరిచయం అయింది. ఈమె గజిని, లక్ష్మి, శివమణి, నరసింహ తదితర చిత్రాల్లో నటించింది. మ్యారేజ్ చేసుకొని సినిమాలకు దూరం అయింది. అలాగే అక్షయ్ కుమార్ తో జత కట్టి ఆల్ ఈజ్ వెల్ అనే మూవీలో నటించింది. ఈ క్రమంలోనే రాహుల్ శర్మతో పరిచయం కావడం అది కాస్తా వివాహానికి దారి తీయడం జరిగింది. రాహుల్ శర్మ మైక్రోమ్యాక్స్ అధినేత.

వీరిద్దరి వివాహం 2016లో న్యూఢిల్లీలోని ఒక చర్చిలో జరిగింది. ఆమె తెలుగు చిత్రాలతో పాటు హిందీ తమిళం చిత్రాల్లో కూడా నటించి మంచి పేరు సంపాదించింది. ఆమె నటనకు గాను మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులను కూడా గెలుచుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత ఆసీన్ కొంత కాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంది. అప్పుడప్పుడు తన భర్త కు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. వీరిద్దరికీ అందమైన కూతురు కూడా ఉంది. ఆమె పేరు అరిన్. తన కూతురు మూడవ బర్త్ డే సందర్భంగా ఒక అందమైన పోస్ట్ రాసింది ఆ సీన్. దీంతో ఆ ఫోటో వైరల్ గా మారింది.


End of Article

You may also like