“రమ్యకృష్ణ” నుండి “నయనతార” వరకు… భార్యలుగా నటించిన హీరోలతోనే… చెల్లెళ్లుగా నటించిన 7 హీరోయిన్స్..!

“రమ్యకృష్ణ” నుండి “నయనతార” వరకు… భార్యలుగా నటించిన హీరోలతోనే… చెల్లెళ్లుగా నటించిన 7 హీరోయిన్స్..!

by Megha Varna

Ads

సినిమా అంటే ఎన్నో పాత్రలు ఉంటాయి. హీరోలు కానీ హీరోయిన్ల కానీ ఏదైనా పాత్ర చేయాలనుకుంటే కథని విని వాళ్ళ పాత్ర నచ్చితే ఆ సినిమాని ఒప్పుకుంటూ ఉంటారు. అయితే ఒక్కొక్క యాక్టర్ ఒక్కొక్క విధంగా ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళ ఆలోచనా విధానాన్ని బట్టి ఆ పాత్ర వారికి చేయాలనిపిస్తే ఓకే చెబుతారు లేదంటే రిజెక్ట్ చేస్తారు.

Video Advertisement

ఇలాంటివన్నీ సాధారణంగా జరిగేవే. అయితే ఒక్కోసారి ఒక యాక్టర్ మరొకరితో సోదరి లేదా సోదరుడు పాత్ర చేస్తే మరొక సినిమాలో లవర్ గా లేదా పార్ట్నర్ గా చేస్తూ ఉంటారు.

అలా చేసిన సినిమాల గురించి ఆ పాత్రల గురించి ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకు మనం చూస్తే… నరసింహం సినిమాలో నాజర్ రమ్యకృష్ణ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కింద నటించారు. అదే బాహుబలి సినిమాలో అయితే వీరిద్దరూ భార్యాభర్తలు కింద నటించారు. అలా నటించిన హీరో హీరోయిన్ల జాబితా చూద్దాం.

#1. కృష్ణ – సౌందర్య:

రావన్న సినిమాలో సౌందర్య సిస్టర్ రోల్ చేసారు. కానీ ఈమె కొన్ని సినిమాల్లో ప్రియురాలిగా చేసారు.

#2. చిరంజీవి – రమ్యకృష్ణ:

అల్లుడా మజాకా లో వీళ్ళు రొమాంటిక్ రోల్స్ చేస్తే చక్రవర్తి లో ఈమె సిస్టర్ రోల్ చేసారు.

#3. ఎన్టీఆర్ – సావిత్రి:

రక్త సంబంధం లో వీళ్లిద్దరు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కింద నటిస్తారు. కొన్ని సినిమాల్లో అయితే వీళ్ళు లవర్ గా లేదా పార్ట్నర్ గా నటించారు.

#4. ప్రకాష్ రాజ్ – జయసుధ:

వీళ్లిద్దరు చాలా సినిమాల్లో భార్య భర్తలుగా నటించారు. కానీ సోలో లో ఈమె ప్రకాష్ రాజ్ కి సోదరిగా నటించారు.

#5. చిరంజీవి – నయనతార:

సైరాలో ఈమె భార్యగా నటించారు. కానీ గాడ్ ఫాదర్ లో సిస్టర్ గా చేసారు నయన్.

#6. రాజేంద్రప్రసాద్ – రంభ:

వీళ్ళు కూడా ఇలా పాత్రలు చేసారు. ఆ ఒక్కరి అడక్కు సినిమాలో పార్టనర్ గా చేస్తే.. హిట్లర్ లో సిస్టర్ గా చేసారు రంభ.

#7. సురేష్ – సౌందర్య:

అమ్మోరులో భార్య భర్తలుగా నటించారు. కానీ దేవిపుత్రుడులో సిస్టర్ గా సౌందర్య నటించారు.


End of Article

You may also like