రెండు కంటే ఎక్కువ సినిమాల్లో కలిసి నటించిన 12 హీరోయిన్ పెయిర్స్…సమంత-నిత్య మీనన్ అందరికంటే ఎక్కువ రిపీట్.!

రెండు కంటే ఎక్కువ సినిమాల్లో కలిసి నటించిన 12 హీరోయిన్ పెయిర్స్…సమంత-నిత్య మీనన్ అందరికంటే ఎక్కువ రిపీట్.!

by Mohana Priya

ఒక సినిమాకి ఒక హీరో, ఒక హీరోయిన్ కచ్చితంగా అవసరం. కానీ కథని బట్టి ఒకే సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ముగ్గురు కూడా ఉంటారు అనుకోండి. మన ఇండస్ట్రీలో కూడా అలాగే ఇద్దరు, ముగ్గురు హీరోయిన్లు ఉన్న సినిమాలు చాలానే వచ్చాయి. కానీ కొన్ని కాంబినేషన్స్ మాత్రం రిపీట్ అయ్యాయి. అలా ఒక సినిమాలో నటించిన ఇద్దరు హీరోయిన్లు మళ్ళీ ఇంకొక సినిమా లో రిపీట్ అయిన సినిమాలు ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు చెప్పబోయే హీరోయిన్స్ కలిసి నటించాలి, అంటే ఇద్దరికీ కాంబినేషన్ సీన్స్ ఉండాలి అనే రూలేం లేదు. కేవలం ఇద్దరు హీరోయిన్స్ ఒకే సినిమాలో నటించారు అనే విషయాన్ని మాత్రమే కన్సిడర్ చేసి అలా రిపీటెడ్ గా ఒకే సినిమాలో నటించిన ఇద్దరు హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

#1 సమంత – ప్రణీత

అత్తారింటికి దారేది

రభస

బ్రహ్మోత్సవం

#2 రోజా – మీనా

బొబ్బిలి సింహం

ముఠా మేస్త్రి

#3 కాజల్ – సమంత

బృందావనం

బ్రహ్మోత్సవం

అదిరింది

#4 కీర్తి సురేష్ – సమంత

మహానటి

సీమ రాజా

#5 కాజల్ – నిత్యా మీనన్

అ!

అదిరింది

#6 సోనాలి బింద్రే – ఆర్తి అగర్వాల్

ఇంద్ర

పల్నాటి బ్రహ్మ నాయుడు

#7 సమంత – నిత్యా మీనన్

జబర్దస్త్

సన్నాఫ్ సత్యమూర్తి

24

జనతా గ్యారేజ్

అదిరింది

#8  అనుష్క – రిచా గంగోపాధ్యాయ్

నాగవల్లి

మిర్చి

#9 కాజల్ – తాప్సీ

వీర

మిస్టర్ పర్ఫెక్ట్

#10 అనుష్క – హన్సిక

బిల్లా

సింగం 2

#11 కాజల్ – శ్రధ్ధ దాస్

ఆర్య 2

డార్లింగ్

#12 సిమ్రాన్ – రీమాసేన్

బావ నచ్చాడు

సీమ సింహం


You may also like

Leave a Comment