“నయనతార” లాగానే… తమ “వయసు” 40 కి దగ్గరగా ఉన్న 8 హీరోయిన్స్..!

“నయనతార” లాగానే… తమ “వయసు” 40 కి దగ్గరగా ఉన్న 8 హీరోయిన్స్..!

by Mounika Singaluri

Ads

రీసెంట్ గా పొన్నియిన్ సెల్వన్ ప్రమోషన్స్ లో త్రిష ని చూసి అందరు షాక్ అవుతున్నారు. ఆ అందం, ఆ డ్రెస్ సెన్స్ మెయింటైన్ చేయడం, గ్లామర్ తో అందర్నీ షాక్ కి గురి చేసింది త్రిష. నలభై ఏళ్లకు దగ్గరైన కూడా త్రిష ఇంకా వర్షం సినిమా టైమ్ లో ఉన్నట్టే ఉంది అంటూ సోషల్ మీడియాలో త్రిష పిక్స్ వైరల్ అవుతున్నాయి.

Video Advertisement

ఇలా త్రిష మాత్రమే కాదు 20వ దశకంలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సినిమాల్లో స్టార్ హీరోయిన్లుగా వెలిగిన వాళ్లంతా ఇప్పడు నలభై ఏళ్లకు దగ్గరకు వచ్చారు. కానీ ఈ ఏజ్ లో కూడా ఫైన్-వైన్ లాగ, ఏజ్ రివర్స్ అవుతున్నట్లు గా గ్లామరస్ గా తయారవుతున్నారు. వాళ్లెవరో ఇప్పుడు చూద్దాం..

#1 నయనతార – 37 ఏళ్ళు

the heroines who are going to be more beautiful with age..
2003 లో మలయాళ చిత్రం తో సినిమాల్లోకి అడుగు పెట్టిన ఆమె ఇప్పటివరకు 75 సినిమాల్లో నటించింది. ఇరవై ఏళ్ళైనా ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోంది.

#2 అనుష్క శెట్టి – 40 ఏళ్ళు

the heroines who are going to be more beautiful with age..
2005 లో సూపర్ సినిమాతో సినిమాల్లోకి అడుగు పెట్టిన అనుష్క 50 కి పైగా సినిమాల్లో నటించింది.

#3 త్రిష -39 ఏళ్ళు

the heroines who are going to be more beautiful with age..
2004 లో విడుదలైన వర్షం చిత్రం తో త్రిష హీరోయిన్ గా మారింది. అంతకు ముందు సినిమాల్లో సహాయక పాత్రల్లో కనిపించింది త్రిష. ఆమెకు ఇప్పటివరకు 3 ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు లభించాయి.

#4 శ్రేయ – 40 ఏళ్ళు

the heroines who are going to be more beautiful with age..
2001 లో వచ్చిన ఇష్టం చిత్రం తో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది శ్రేయ. 2018 లో పెళ్లి హెసుకున్న శ్రేయ ఒక బిడ్డకు తల్లైనా మునపటి అందం తగ్గకుండా ప్రేక్షకులను అలరిస్తోంది.

#5 సమంత – 35 ఏళ్ళు

the heroines who are going to be more beautiful with age..
కెరియర్ తొలినాళ్ళలో మోడలింగ్ చేసిన సమంత ఏ మాయ చేశావే సినిమాతో 2010లో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఇప్పటికీ అదే అందం తో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది.

#6 కాజల్ అగర్వాల్ – 37 ఏళ్ళు

the heroines who are going to be more beautiful with age..
2007 లో తేజ దర్శకత్వం లో వచ్చిన లక్ష్మి కళ్యాణం చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యింది కాజల్. పెళ్లి అయ్యి ఒక బిడ్డకు తల్లైనా కూడా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోంది.

#7 శృతి హాసన్ – 36 ఏళ్ళు

the heroines who are going to be more beautiful with age..
కమల్ హాసన్ కూతురిగా, బాల నటిగా, గాయనిగా వచ్చిన శృతి హాసన్ 2008 లో ఒక హిందీ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం అయ్యింది. తాజాగా ప్రభాస్ , ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో రానున్న సలార్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

#8 మీరా జాస్మిన్ – 40 ఏళ్ళు

the heroines who are going to be more beautiful with age..
పలు తెలుగు, తమిళ, మలయాళ సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది మీరా జాస్మిన్. ప్రస్తుతం సినిమాల్లో తన సెకండ్ ఇన్నింగ్స్ కోసం ఒక మంచి అవకాశం కోసం చూస్తోంది.

End of Article

You may also like